Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » TVK Party: విజయ్ పార్టీకి అఫీషియల్ గుర్తు ఇదే.. సినిమా టైటిలే..

TVK Party: విజయ్ పార్టీకి అఫీషియల్ గుర్తు ఇదే.. సినిమా టైటిలే..

  • January 22, 2026 / 06:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

TVK Party: విజయ్ పార్టీకి అఫీషియల్ గుర్తు ఇదే.. సినిమా టైటిలే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేశారు. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఒక గుర్తింపు చిహ్నాన్ని కేటాయించింది. దశాబ్దాలుగా వెండితెరపై విజిల్స్ వేయించిన విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే ‘విజిల్’ గుర్తుతో ఓటర్ల ముందుకు వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఈసీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

TVK Party

విజయ్ గతంలో నటించిన ‘బిగిల్’ సినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఫుట్‌బాల్ కోచ్‌గా ఆయన వేసిన విజిల్స్ ఎంతలా అలరించాయో, ఇప్పుడు అదే పార్టీ గుర్తుగా రావడం ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. తమ పార్టీకి గుర్తు కేటాయించాలని కోరుతూ గతేడాది నవంబర్ 11న టీవీకే బృందం ఈసీని సంప్రదించింది. అందుబాటులో ఉన్న ఫ్రీ సింబల్స్‌తో పాటు తాము సొంతంగా డిజైన్ చేసిన విజిల్, ఆటో, మైక్ వంటి గుర్తులను వారు ప్రతిపాదించగా, చివరికి ‘విజిల్’ కేటాయించబడింది.

మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తన ‘మక్కల్ నీది మయ్యమ్’ (MNM) పార్టీ గుర్తును ఖరారు చేసుకున్నారు. ఈసీ ఆయనకు పాత గుర్తు అయిన ‘బ్యాటరీ టార్చ్’ నే మళ్లీ కేటాయించింది. 2019 లోక్‌సభ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల్ ఇదే గుర్తుతో బరిలోకి దిగారు. ప్రస్తుతం కమల్ హాసన్ అధికార డీఎంకే కూటమితో పొత్తులో ఉండగా, విజయ్ మాత్రం సోలోగానే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయ్యారు.

తమిళ రాజకీయాల్లో సినిమా నటుల ప్రాభవం ఎప్పుడూ ఎక్కువే. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి విజయకాంత్ వరకు ఎందరో తమ ముద్ర వేశారు. ఇప్పుడు విజయ్ ‘విజిల్’ వేస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తుంటే, కమల్ తన ‘టార్చ్’ వెలుగులో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి ఎంట్రీతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారనున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #TVK Party

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version