Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

  • September 30, 2025 / 12:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

ఏదో ఉద్దేశంలో చెప్పిన మాటను.. ఇంకేదో ఉద్దేశంలో తీసుకొని.. తమ ఉద్దేశాన్ని జోడించి సోషల్‌ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్‌ ముసుగులో ఉన్న నెటిజన్స్‌. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతూ ఇండస్ట్రీకి ఇదోక పెద్ద జబ్బుగా మారింది. లేనిపోని వ్యాఖ్యలు జోడించడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితినే ఫేస్‌ చేశారు రామ్‌చరణ్‌ – తమన్‌. ఇక్కడ చరణ్‌ అంటే అతని ఫ్యాన్స్‌ అని చెప్పాలి. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి తమన్‌ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Thaman

రామ్‌ చరణ్‌ విషయంలో తానొకటి అంటే కొంతమంది మరోలా అర్థం చేసుకున్నారని తమన్‌ చెప్పుకొచ్చారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా పాటల విషయంలో తాను చెప్పింది వేరని.. పాటలకు హుక్‌ స్టెప్పులు లేవని మాత్రమే అన్నానని చెప్పాడు. అంతేకానీ రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశాడు. హుక్‌ స్టెప్పే రీల్స్‌కు ఉపయోగపడుతుంది. కానీ ‘గేమ్‌ ఛేంజర్‌’లో కొరియోగ్రాఫర్లు అలాంటి మూమెంట్స్‌ ఇవ్వలేకపోయారని తాను అన్నానని క్లారిటీ ఇచ్చారు. అంతేకానీ చరణ్‌ డ్యాన్స్‌ విషయంలో ఎలాంటి కామెంట్స్‌ చేయలేదని చెప్పాడు.

Game Changer box office numbers create confusion

రామ్‌ చరణ్‌ చాలా మంచి వ్యక్తి అని, అందుకే ఆయన్ను ‘మెగా హార్ట్‌ స్టార్‌’ అని పిలుస్తుంటానని తమన్‌ తెలిపారు. అలాగే ‘ఓజీ’ సినిమా మ్యూజిక్‌ గురించి రామ్‌ చరణ్‌ తనతో ప్రత్యేకంగా మాట్లాడాడని చెప్పుకొచ్చారు. ‘ఓజీ’ సినిమా మ్యూజిక్‌ ఫైర్‌ మోడ్‌లో ఉందని.. చేతులపై కిరోసిన్‌ పోసుకుని సంగీతం ఇచ్చావా’’ అని చరణ్‌ అడిగారని తమన్‌ చెప్పారు. తాము ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉన్నామని.. ఉద్దేశపూర్వంగా కొంతమంది నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

అయితే.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సమయంలో ‘గేమ్ ఛేంజ‌ర్‌’లో స‌రైన స్టెప్పులు వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే పాట‌లు జ‌నాల్లోకి వెళ్ల‌లేదని తమన్‌ అన్నట్లు కొన్ని వీడియోలు, కామెంట్లు సోషల్‌ మీడియాలో అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

ఆ ఇద్దరు స్టార్‌లు అనుకోని అతిథులట.. వైరల్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #thaman

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

23 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

23 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

23 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version