Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Thaman: మరో సినిమా ఇస్తే అదరగొడతా అని తమన్‌ చెప్పేశాడు.. మరి చిరు ఇస్తాడా?

Thaman: మరో సినిమా ఇస్తే అదరగొడతా అని తమన్‌ చెప్పేశాడు.. మరి చిరు ఇస్తాడా?

  • July 22, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: మరో సినిమా ఇస్తే అదరగొడతా అని తమన్‌ చెప్పేశాడు.. మరి చిరు ఇస్తాడా?

టాలీవుడ్‌లో తమన్‌కి అందరు హీరోలు అంటే ఇష్టం. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఆ హీరో తనకు ఫేవరెట్‌ అని, ఆయన సినిమాకు సంగీతం అందించాలని చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నానని చెబుతూ ఉంటారు. అలా ఆయన గతంలో చిరంజీవి గురించి చాలాసార్లు చెప్పారు. తాజాగా మరోసారి చిరుతో కలసి పని చేయడం గురించి తమన్‌ కొన్ని కామెంట్స్‌ చేశారు. పనిలో పనిగా మంచి కమర్షియల్‌ సినిమా ఛాన్స్‌ ఇస్తే అదరగొడతా అని కూడా చెప్పకనే చెప్పేశాడు.

చిరంజీవి కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ కొట్టాలని ఎప్పటి నుండో ఉంది. ‘బ్రూస్ లీ’ సినిమాలో ఆ ఛాన్స్‌ వచ్చింది కానీ.. అది ఐదు నిమిషాలు మాత్రమే. హెలికాఫ్టర్ నుండి చింజీవి దిగి వచ్చే సన్నివేశానికి మ్యూజిక్‌ ఇచ్చాను. ఆ బిట్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమాకు పూర్తిగా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది కానీ కమర్షియల్‌గా నా చేతులు కట్టేశారు అని తమన్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

చిరంజీవి, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘మిల్కీ బ్యూటీ..’ పాటను ఇటీవల తమన్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగానే తమన్‌ ఈ కామెంట్స్‌ చేశారు. అయితే ఈ కామెంట్స్‌తో చిరు కమర్షియల్‌ మూవీకి సంగీతం చేయాలని ఉందనే మనసులో మాటను చెప్పేశారు తమన్‌. మరి ఈ ఛాన్స్‌ (Thaman) తమన్‌కు ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇక సినిమా సంగతి చూస్తే… చిత్రీకరణ ఇటీవల ముగిసింది. చిరంజీవి తన పాత్ర డబ్బింగ్ కూడా చెప్పేశారు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు కూడా. తమిళ హిట్‌ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించనుంది. మరో కీలక పాత్రలో సుశాంత్ నటించాడు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brucelee
  • #Music Diector SS Thaman
  • #SS Thaman

Also Read

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

related news

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

trending news

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

58 mins ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

2 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

15 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

17 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

17 hours ago

latest news

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

18 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

19 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 day ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version