Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Thaman, Balakrishna: బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త!

Thaman, Balakrishna: బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త!

  • August 23, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman, Balakrishna: బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ బాలయ్య అభిమానులకు అదిరిపోయే తీపికబురు అందించారు. అతి త్వరలో అఖండ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని థమన్ వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 28వ తేదీన రిలీజ్ కావాల్సిన అఖండ సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడగా అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ కు బదులుగా అక్టోబర్ 13వ తేదీన అఖండ రిలీజ్ కావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అఖండ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్య జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలయ్య సినిమాకు థమన్ ఎలాంటి పాటలు ఇచ్చారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అతి త్వరలో అఖండ మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ కు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. బాలయ్య ఫ్యాన్స్ అఖండ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అంచనాలను మించి అఖండ సక్సెస్ సాధిస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతుండగా ఈ మూవీకి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని సమాచారం. ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. మరోవైపు బోయపాటి శ్రీను సైతం ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

3 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

3 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

3 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

19 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

19 hours ago

latest news

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

1 hour ago
Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

2 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

4 hours ago
Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

5 hours ago
Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version