Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thaman: చిరు-అనిల్ మూవీకి మ్యూజికల్ బాధ్యతలు తమన్ కే..!

Thaman: చిరు-అనిల్ మూవీకి మ్యూజికల్ బాధ్యతలు తమన్ కే..!

  • December 6, 2024 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: చిరు-అనిల్ మూవీకి మ్యూజికల్ బాధ్యతలు తమన్ కే..!

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi)  , అనిల్ రావిపూడి  (Anil Ravipudi)  కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, చిరు, అనిల్ కాంబినేషన్‌తో వచ్చే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ (S.S.Thaman) సంగీతం అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, మరోసారి మెగాస్టార్ కోసం మ్యూజికల్ మ్యాజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఆమధ్య చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ (God Father) కోసం తమన్ సంగీతం అందించారు.

Thaman

అయితే ఈ సినిమా మ్యూజిక్ అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, చిరు మళ్ళీ తమన్‌కే ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. తమన్‌తో అనిల్ రావిపూడికి మంచి స్నేహం ఉంది, తన సినిమాలకు తమన్ సంగీతం పెద్ద ప్లస్ అవుతుందని అనిల్ నమ్మకం ఉన్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిల్ ప్లస్ అయ్యింది. అనిల్ రావిపూడి సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఎపిసోడ్ మొత్తం మాస్ ఆడియన్స్ కి, నార్త్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అట!
  • 2 పుష్ప పార్ట్ 3 టైటిల్ సెట్ చేసిన సుకుమార్!
  • 3 'పుష్ప 2' మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఈ క్రమంలో తమన్ (Thaman) బాణీలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్న నేపథ్యంలో ఈసారి తమన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. చిరు మాస్ ఇమేజ్‌కు తగిన మాస్ బీట్స్, అలాగే మెలోడియస్ ట్యూన్స్‌ను అందించాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో  (Venkatesh)  సంక్రాంతికి వస్తున్నాం  (Sankranthiki Vasthunnam) అనే సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ విశ్వంభర తో (Vishwambhara)  బిజీగా ఉన్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలా  (Srikanth Odela) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక అనిల్ సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్ అనంతరం ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది.

 ‘పుష్ప 2’ బుకింగ్స్ కి ఆ డైలాగ్స్ అడ్డుపడతున్నాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #S.S.Thaman

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version