Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » నేను శైలజ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – కిషోర్ తిరుమల

నేను శైలజ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – కిషోర్ తిరుమల

  • February 29, 2016 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను శైలజ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – కిషోర్ తిరుమల

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా, కీర్తి సురేష్ కథానయికగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన నేను శైలజ చిత్రం ఘనవిజయం సాధించి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 2016 జనవరి 1న విడుదలై అతి పెద్ద హిట్ గా నిలబడి యాభై రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవం జరుపుకునేందుకు పరుగులు పెడుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల తన ఆనందాన్ని పంచుకున్నారు.

కిషోర్ తిరుమల మాట్లాడుతూ… నేను శైలజ చిత్రాన్ని ఘనవిజయం చేసి మా చిత్ర యూనిట్ కు మంచి గిఫ్ట్ అందించిన తెలుగు ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి వంద రోజులకు పయనిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రామ్ ఎనర్జీ, స్రవంతి రవికిషోర్ గారి ప్లానింగ్, ఆర్టిస్టులతో పాటు, టెక్నికల్ టీం ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. చిత్ర కథ, కథనం, సంగీతం సినిమాను నిలబెట్టాయి. ఈ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమ పెద్దలు చాలా మంది ఆశీర్వదించారు. అలా ప్రస్తుతం వెంకటేష్ గారితో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. చిత్ర నిర్మాత మల్టీ డైమన్షన్ రామ్మోహన్ రావు గారు నా సెకండ్ హ్యాండ్ సినిమా చేస్తున్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన బ్యానర్ లోనే వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద అవకాశాన్నిచ్చిన రామ్మోహన్ రావు గారికి నా ధన్యవాదాలు మార్చి మొదటి వారంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మార్చి మొదటి వారం తర్వాత ప్రకటిస్తాం. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nenu Sailaja
  • #Nenu Sailaja Movie

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

3 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

1 day ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version