Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డూప్స్-రోప్స్ లేకుండా కార్తీ చేసిన రిస్కీ ఫైట్!

డూప్స్-రోప్స్ లేకుండా కార్తీ చేసిన రిస్కీ ఫైట్!

  • November 13, 2017 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డూప్స్-రోప్స్ లేకుండా కార్తీ చేసిన రిస్కీ ఫైట్!

ఈవారం తెలుగులో విడుదలవుతున్న ఎనిమిది సినిమాల్లో ప్రేక్షకులు కాస్త అంచనాలు పెట్టుకొన్న ఏకైక చిత్రం “ఖాకీ”. అనువాద చిత్రమైనప్పటికీ.. కార్తీ-రకుల్ జంటగా నటించిన ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది. పోలీస్ & క్రిమినల్ కేస్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ & సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో పబ్లిసిటీ కూడా భారీ స్థాయిలోనే ఉంది.

ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. కార్తీతో రోప్స్ మరియు డూప్స్ లేకుండా రన్నింగ్ బస్ మీద చాలా రిస్క్ తో కూడుకొన్న ఫైట్ లో పాల్గొన్నాడట. దాదాపు 8 నిమిషాలపాటు సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఆల్రెడీ ఈ ఫైట్ కి సంబంధించిన చిన్న స్నిప్పెట్స్ ను ఆన్లైన్ లో విడుదల చేయగా.. ఫైట్ మేకింగ్ చూసే ప్రేక్షకులు షాక్ అయిపోతున్నారట. నవంబర్ 17న తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్ర విజయం కార్తీకి చాలా కీలకం కానుంది. ఎందుకంటే కార్తీ మునుపటి చిత్రం “చెలియా” ఘోర పరాజయం పాలై ఉండడంతో.. “ఖాకీ” విజయం కార్తీకి చాలా ఇంపార్టెంట్. అందుకే.. తమిళంతో సమానంగా తెలుగులోనూ సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Khakee Movie
  • #Rakul Preet

Also Read

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

related news

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

trending news

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

28 mins ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

2 days ago

latest news

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

6 mins ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

17 mins ago
Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

2 days ago
Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version