Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అప్పు తీర్చేందుకు హీరోగా మారాడు.. కట్ చేస్తే..!

అప్పు తీర్చేందుకు హీరోగా మారాడు.. కట్ చేస్తే..!

  • October 25, 2024 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పు తీర్చేందుకు హీరోగా మారాడు.. కట్ చేస్తే..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  (Suriya)  పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదగడం వెనుకున్న కథ చాలా మందికి తెలియదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా చేస్తూ సూర్య ఒక విలక్షణ నటుడిగా పేరు సంపాదించాడు. కానీ కెరీర్ ఆరంభంలో సూర్య నటనలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం ఒక అప్పు అని ఇటీవలే పంచుకున్నాడు. కంగువ (Kanguva) మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సూర్య, తన మొదటి జాబ్ గురించి, అలాగే సినిమాలోకి రావడానికి గల కారణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Suriya

చదువు పూర్తయ్యాక ఒక గార్మెంట్ కంపెనీలో సూర్య 3 ఏళ్లు పనిచేసి, నెలకు 8 వేల జీతం సంపాదించేవాడట. అయితే తన తల్లి ఒక సమయంలో పాతిక వేల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకుని ఆ డబ్బుతో కుటుంబానికి సపోర్ట్ ఇచ్చారట. ఆ అప్పు తీర్చడానికి తల్లి పడుతున్న ఇబ్బందిని గమనించిన సూర్య, తండ్రికి తెలియకుండా నటనలోకి అడుగుపెట్టాడు. సూర్య నటించిన తొలి సినిమా ‘నెర్రుక్కు నెర్’. దర్శకుడు వసంత్ డైరెక్షన్ లో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య కీలక పాత్రలో కనిపించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

ఈ సినిమా ద్వారా వచ్చిన పాతిక వేల రూపాయలు తల్లి అప్పు తీర్చడానికి ఇచ్చాడని సూర్య చెప్పుకొచ్చాడు. అలా మొదలైన ఈ నటనా ప్రయాణం సూర్యను నేషనల్ లెవెల్ హీరోగా మార్చింది. సూర్య తన కష్టపడి చేసిన ప్రతి పాత్రలోనూ పూర్తి అంకితభావం చూపాడు. అందుకే, తన నటన, వినూత్న కథలను ఎంచుకునే ధైర్యం సూర్యను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. కేవలం సూర్య మాత్రమే కాదు, అతని తమ్ముడు కార్తి కూడా తమిళంతో పాటు తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇటీవలే కార్తి  (Karthi) నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)  మంచి విజయం సాధించింది. ఫ్యాన్స్ ఇప్పటికీ సూర్య-కార్తి కలిసి ఒక మల్టీస్టారర్ చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు వారి ఇద్దరికీ సరిపోయే కథ దొరకట్లేదని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి, అప్పు తీర్చేందుకు హీరోగా మారిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అభిమానులని మంత్రముగ్ధులను చేస్తున్నాడు.

జానీ మాస్టర్ వివాదం.. మరో వివరణ ఇచ్చిన చిన్మయి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. E. Gnanavel Raja
  • #Kanguva
  • #Siva
  • #Suriya

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

8 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version