Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్, అది అభిరామ్ కాదట?

కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్, అది అభిరామ్ కాదట?

  • August 13, 2020 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్, అది అభిరామ్ కాదట?

నేడు ఉదయం నుండి సామాజిక మరియు మీడియా మాధ్యమాలలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ కారు ప్రమాదానికి గురైందని వరుస కథనాలు రావడం జరిగింది . పంచవటి కాలనీలోని మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపంలో అభిరామ్ కారు, రాజు అనే మరొక వ్యక్తి కారు పరస్పరం ఢీకొన్నట్లు, తదుపరి ఇరువర్గాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పిర్యాదులు చేసుకున్నట్లు కథనాలు రావడం జరిగింది. ఐతే ఈ వార్తలను దగ్గుబాటి అభిరామ్ కుటుంబ సభ్యులు ఖండించారు.

ప్రచారం జరుగుతున్నట్లు అభిరామ్, ఎటువంటి కారు ప్రమాదానికి గురికాలేదు అని అంటున్నారు. దగ్గుబాటి అభిరామ్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అభిరామ్ ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. అక్కడ ప్రమాదానికి గురైన కారు అసలు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందినది కాదు. ఆ సమయంలో అభిరామ్ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉన్నారు. అభిరామ్ మరో కారును ఢీకొన్నారని ఉదయం నుండి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. కాబట్టి వదంతులు ఎవరూ నమ్మవద్దు.

Daggubati Abhiram Car Incident1

ప్రచారం జరుగుతున్నట్లు అభిరామ్ ప్రమాదానికి గురయ్యాడు అనేది పూర్తిగా అవాస్తవం అంటున్నారు. అసలు అభిరామ్ అక్కడ లేకుండా ఆయన పేరు ఎలా ప్రచారం అయ్యింది అనేది ఆసక్తికరంగా మారింది. మీడియా కథనాలకు, కుటుంబ సభ్యుల ఆరోణపణలకు సంబంధం లేకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఖరీదైన బిఎండబ్ల్యూ కారు అభిరామ్ ది కాకపోతే మరెవరిదనే అనుమానం రేగుతుంది.

Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram Daggubati
  • #Rana Daggubati
  • #Suresh Babu

Also Read

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

37 mins ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

2 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

23 hours ago

latest news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

16 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

55 mins ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

2 hours ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version