Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అవన్నీ నా ప్రొడక్షన్ టీం చూసుకొంటారు

అవన్నీ నా ప్రొడక్షన్ టీం చూసుకొంటారు

  • February 28, 2018 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవన్నీ నా ప్రొడక్షన్ టీం చూసుకొంటారు

గతేడాది టాలీవుడ్-కోలీవుడ్ లో బాగా హల్ చేసిన ఇష్యూ.. గత అయిదారేళ్లుగా సహజీవనం చేస్తున్న కమల్ హాసన్-గౌతమి ఉన్నట్లుండి విడిపోవడమే. ఇందుకు గల కారణాలను గౌతమి స్వయంగా తన బ్లాగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఈ విషయమై మధ్యలో శ్రుతిహాసన్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. వారిద్దరి లివ్ ఇన్ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణం ఆమేనని కొందరు పేర్కొన్నారు. అవన్నీ పక్కనపెడితే కమల్ హాసన్ నుంచి విడిపోయిన తర్వాత కూడా గౌతమి తన పని తాను చేసుకుంటూ తాను స్థాపించిన ఫౌండేషన్ ను సమర్దవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళుతోంది.

అయితే.. రీసెంట్ గా “కమల్ హాసన్ నాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసినందుకుగానూ రెమ్యూనరేషన్ ఇవ్వలేదు” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది గౌతమి. ఈ విషయమై స్పందించిన కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాకు ఇప్పటివరకూ ఈ విషయం తెలియదు, ఇప్పుడే నా ప్రొడక్షన్ టీం కి చెప్పాను. వాళ్ళు ఆ పేమెంట్ క్లియర్ చేస్తారు’ అన్నారు. అయితే.. ఇలాంటి మెటర్స్ పర్సనల్ గా క్లియర్ చేసుకోకుండా ఇలా రచ్చకెక్కడం, ఆన్ లైన్ లో అందరి చేత సజెషన్స్ ఇప్పించుకోవడం ఎందుకు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gouthami
  • #Kamal Haasan
  • #Shruthi Haasan

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

2 days ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version