Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas, Gopichand: ప్రభాస్‌ – గోపీచంద్‌ గొడవకు కారణమైన హీరోయిన్‌ ఆమేనా?

Prabhas, Gopichand: ప్రభాస్‌ – గోపీచంద్‌ గొడవకు కారణమైన హీరోయిన్‌ ఆమేనా?

  • December 19, 2022 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Gopichand: ప్రభాస్‌ – గోపీచంద్‌ గొడవకు కారణమైన హీరోయిన్‌ ఆమేనా?

‘అన్‌స్టాపబుల్‌ 2’ ఐదు ఎపిసోడ్‌లు అయిపోయినా.. సరైన కిక్‌ రావడం లేదు. ఈ మాట మేం అనడం లేదు. ‘అన్‌స్టాపబుల్‌’ కల్ట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చెబుతున్న మాట. అయితే ఇదంతా నిన్నమొన్నటివరకే. ఎప్పుడైతే ‘బాహుబలి విత్‌ బాలయ్య’ అంటూ ప్రభాస్ ప్రోమో వచ్చిందో.. అప్పుడే హైప్‌ హైస్‌లోకి వెళ్లిపోయింది. కోటి వ్యూస్‌ దాటేసి ఈ ప్రోమోలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఓ హీరోయిన్‌ కోసం ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవపడ్డారని. ఆ హీరోయిన్‌ ఎవరూ అని ఇద్దరి ఫిల్మోగ్రఫీ చూస్తే ఓ క్లారిటీ వచ్చింది.

టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఓ లిస్ట్‌ వేస్తే.. అందులో ప్రభాస్, గోపిచంద్ ఉంటారు. ‘వర్షం’ సినిమాతో కలిసిన ఈ ఇద్దరూ ఇప్పటివరకూ అదే స్నేహంతో కొనసాగుతున్నారు. అలాంటి ఇద్దరి మధ్యలో ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందంటే అదేంటో తెలియాల్సందే, ఆమె ఎవరో బయటకు రావాల్సిందే అంటున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. అయితే ఇద్దరి మధ్య గొడవ అనేది సీరియస్‌ కాదని, ఏదో సరదాకి జరిగింది అని చెప్పొచ్చు. అయితే ఆ హీరోయిన్‌ ఎవరు అనేది కీలకంగా మారింది. ఆమె ఎవరో కాదు అనుష్క అని అంటున్నారు.

2008లో ప్రభాస్‌తో త్రిష ‘బుజ్జిగాడు’ అనే సినిమా చేసింది. అదే సమయంలో గోపిచంద్‌తో ‘శంఖం’ సినిమా చేసింది. అప్పటికే ఈ ముగ్గురూ ‘వర్షం’ సినిమాలో కలసి నటించారు. ఆ సినిమాలో గోపీచంద్‌ విలన్‌గా నటించి.. హీరోయిన్ త్రిష కోసం హీరోగా ప్రభాస్‌తో గొడపడతాడు. అలయితే ‘బుజ్జిగాడు’, ‘శంఖం’ సినిమాలు ఒకే సారి తెరకెక్కడంతో త్రిష రెండు సెట్స్‌కు జగ్లింగ్‌ చేసింది అంటారు. ఈ క్రమంలో ఓసారి హీరోయిన్‌ కోసం సరదాగా ప్రభాస్‌, గోపీచంద్ మాటామాటా అనుకున్నారట. దాని గురించి బాలయ్య టాక్‌ షోలో మాట్లాడారు అని అంటున్నారు.

అయితే అదే సమయంలో ‘శౌర్యం’ సినిమా కూడా తెరక్కించింది. ఈ సమయంలో సినిమా సెట్స్‌లో గోపీచంద్, ప్రభాస్‌, అనుష్క కలుసుకున్నారని.. అప్పుడు దిగిన ఫొటోనే షోలో చూపించారని చెబుతున్నారు. మరి ఎవరా హీరోయిన్‌, ఏంటా గొడవ అనేది తెలియాలంటే డిసెంబరు 30 వరకు ఆగాల్సిందే. ఆ రోజే ఈ బాహుబలి ఎపిసోడ్‌ స్ట్రీమ్‌ అయ్యేది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Gopichand
  • #Prabhas
  • #Trisha
  • #Unstoppable With NBK 2

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version