Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » The Family Man: ప్రమోషన్స్ లైట్ తీసుకున్నట్లే!

The Family Man: ప్రమోషన్స్ లైట్ తీసుకున్నట్లే!

  • May 31, 2021 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Family Man: ప్రమోషన్స్ లైట్ తీసుకున్నట్లే!

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన సీజన్ 1కి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ పై ఆసక్తి పెరిగిపోయింది. పైగా సమంత నటిస్తుండడం సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ గత నాలుగైదు రోజులుగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ సైలెంట్ గా ఉంటుంది. విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. అయినా.. దర్శకనిర్మాతలు మౌనం వహిస్తున్నారు.

ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమైతే ఈపాటికి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతూ ఉంటారు. కానీ టీమ్ లో ఎవరూ కూడా సిరీస్ ను ప్రమోట్ చేయడం లేదు. నిజానికి ఈ సిరీస్ గురించి ఇప్పుడు మీడియాలో వార్తలు రాకపోవడమే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. దానికి కారణం ఈ సిరీస్ చుట్టూ ముసురుకున్న వివాదమనే చెప్పాలి. ఇందులో సమంత పోషించిన టెర్రరిస్ట్ రోల్.. తమిళ టైగర్లను పోలి ఉండడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ తమిళులు కోరుతున్నారు.

ఈ విషయం ప్రభుత్వం వరకు వెళ్లింది. ఈ క్రమంలో జూన్ 4న అసలు ఈ సిరీస్ విడుదలవుతుందా లేదా అనే సందేహాలు కలిగాయి. అయితే రెండు, మూడు రోజులుగా వివాదం కాస్త సద్దుమణిగిందనిపిస్తోంది. సిరీస్ చూసిన తరువాత ఓ అభిప్రాయానికి రావాలంటూ దర్శకులు ఓ ప్రకటన ఇచ్చేసి సైలెంట్ అయిపోయారు. ఇక అప్పటినుండి ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తే మళ్లీ తమిళుల నుండి వ్యతిరేకత ఏర్పడే ఛాన్స్ ఉంది. అందుకే సైలెంట్ గా సిరీస్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #Raj & DK
  • #Samantha
  • #The Family Man
  • #The Family Man Season 2

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

21 mins ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

1 hour ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

2 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

4 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

2 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

2 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

2 hours ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version