Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » The Kerala Story OTT: ది కేరళ స్టోరీని అక్కడ రిలీజ్ చేయాలనుకున్నారా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

The Kerala Story OTT: ది కేరళ స్టోరీని అక్కడ రిలీజ్ చేయాలనుకున్నారా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

  • January 6, 2024 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Kerala Story OTT: ది కేరళ స్టోరీని అక్కడ రిలీజ్ చేయాలనుకున్నారా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

సాధారణంగా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఇప్పటివరకు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. గతంలో ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు మోక్షం లభించిందని ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన జీ5 ఈ నెల 12వ తేదీ లేదా 19వ తేదీ నుంచి ది కేరళ స్టోరీ సినిమాను స్ట్రీమింగ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఒకానొక సమయంలో ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడు కాకపోవడంతో ఈ మూవీని యూట్యూబ్ రిలీజ్ చేయాలని నిర్మాత ప్రయత్నించారని వార్తలు వినిపించాయి. జీ5 నుంచి ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ది కేరళ స్టోరీ ఓటీటీలో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆదాశర్మకు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. అయితే కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆదాశర్మ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ది కేరళ స్టోరీ ఓటీటీలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఎన్నో అడ్డంకులను అధిగమించి ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ కానుండటం మరి కొందరు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో చాలామంది సినీ అభిమానులు ది కేరళ స్టోరీ మూవీని థియేటర్లలో చూడలేదు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Kerala Story

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

4 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

7 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

20 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version