Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Ram Charan, Shakar: శంకర్ చ‌ర‌ణ్‌ల‌ను కలిపింది అతనేనా?

Ram Charan, Shakar: శంకర్ చ‌ర‌ణ్‌ల‌ను కలిపింది అతనేనా?

  • July 7, 2021 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shakar: శంకర్ చ‌ర‌ణ్‌ల‌ను కలిపింది అతనేనా?

శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు ఆవాంతరాలు తొలగిపోయాయి. సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే శంకర్ చరణ్ కలయికకు నరసింహారావు అనే వ్యక్తి కారణమని సమాచారం. శంకర్ దగ్గర చాలా సంవత్సరాల నుంచి నరసింహారావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా శంకర్ తో అతనికి మంచి సాన్నిహిత్యం ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితం నరసింహారావు శరభ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత నరసింహారావు దిల్ రాజు కాంపౌండ్ లో చేరి సీనయ్య అనే సినిమాను ప్లాన్ చేయగా ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. నరసింహారావుకు శంకర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు సమాచారం. నరసింహారావు వల్ల ఇండియన్ 2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం మొదట దిల్ రాజుకు వచ్చినా కొన్ని కారణాల వల్ల దిల్ రాజు అంగీకరించలేదనే సంగతి తెలిసిందే.

చరణ్ హీరోగా దిల్ రాజు పాన్ ఇండియా సినిమాను నిర్మించడానికి సిద్ధమవగా శంకర్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్, ఎ ఆర్ రెహమాన్ పేర్లు వినిపిస్తుండగా హీరోయిన్లుగా కియారా అద్వానీ, అలియా భట్ లలో ఒకరు నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #Shanker
  • #Varun Tej

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

5 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

16 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

19 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

21 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

18 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version