Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » దేశభక్తి రగిలించిన చిత్రాలు

దేశభక్తి రగిలించిన చిత్రాలు

  • January 24, 2017 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేశభక్తి రగిలించిన చిత్రాలు

సినిమా అనేది వినోదాన్ని పంచే మీడియా. థియేటర్ కి వచ్చిన వారిని మూడు గంటల పాటు ఎంటైర్ టైన్ చేయడమే మూవీ లక్ష్యం. అందుకు తగినట్లుగానే కథలను ఎంచుకుంటుంటారు. కానీ కొంతమంది డైరక్టర్లు దేశ భక్తి రగిలించే కథలతో మూవీలు చేశారు. విజయాల్ని సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై ఫోకస్..

అల్లూరి సీతారామ రాజుAlluri Sitaramarajuబ్రిటీష్ వారిని ఎదిరించిన మన్యంవీరుడు అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకొని చేసిన చిత్రం అల్లూరి సీతారామ రాజు. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరిగా అద్భుతంగా నటించారు. 70 వ దశకంలో వచ్చిన ఈ చిత్రం చూస్తున్న సేపు రోమాలు నిక్కపొడుచుకునేల చేస్తుంది.

బొబ్బిలి పులిBobbili Puliసైనికుడిగా సేవలందించిన వ్యక్తి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను రూపుమాపాలని రెబల్ గా మారుతాడు. ఈ కథాంశంతో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన బొబ్బిలి పులి చిత్రంలో మహానటుడు నందమూరి తారకరావు పాత్రకు ప్రాణం పోసి దేశభక్తిని రగిలించారు.

ఆంధ్ర కేసరిAndhra Kesariచంపమని బ్రిటిష్ వారికి చొక్కా విప్పి గుండెని చూపించిన మరో తెలుగు వీరుడు టంగుటూరి ప్రకాశం. ఆయన జీవితాన్ని ఆధారం చేసుకుని మలిచిన మూవీ ఆంధ్ర కేసరి. ఈ పాత్రకు విజయ్ చందర్ బాగా సూటయ్యారు. ఆయనలో ప్రేక్షకులు టంగుటూరిని చూసుకొని చైతన్యం పొందారు.

వందేమాతరంVande Mataramటి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేశభక్తి చిత్రం వందేమాతరం. రాజశేఖర్, విజయ శాంతిలు చక్కగా నటించి సినిమా విజయానికి దోహదం చేశారు. 1985 లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టింది.

ఖడ్గంKhadgamకులాలు, మతాలు వేరైనప్పటికీ భారతీయులందరిలో దేశభక్తి సమానంగా ఉంటుందని, దేశద్రోహులను అంతమొందించడానికి ప్రాణాలు సైతం అర్పిస్తారని క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ తన ఖడ్గం సినిమాలో చూపించారు. అందరితో ఉత్తమ చిత్రంగా ఇది అభినందనలు అందుకుంది.

ఆజాద్Azadఅన్ని రకాల కథలను చేసి హిట్స్ సొంతం చేసుకున్న అక్కినేని నాగార్జున దేశభక్తి కథతో విజయాన్ని, మంచి పేరును దక్కించుకున్నారు. సినిమాలో భారత దేశాన్ని పేల్చేయాలని ద్రోహులు పన్నిన కుట్రను నాగార్జున భగ్నం చేస్తాడు. దేశాన్ని రక్షించడం పోలీసుల భాద్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి విధి అని ఈ చిత్రం ద్వారా చెప్పారు.

మహాత్మMahatmaఖడ్గం లో సీరియస్, సిన్సియర్ పోలీసాఫీసర్ గా నటించి మెప్పించిన శ్రీకాంత్ చేసిన మరో దేశభక్తి మూవీ మహాత్మ. దీనిని కృష్ణవంశీనే డైరక్ట్ చేశారు. గాంధీజీ విగ్రహాలకు దండలు వేయడం కాదు, ఆయన చెప్పిన మంచి మాటలను పాటించాలని ఇందులో రౌడీ పాత్ర ద్వారా గుర్తు చేశారు.

ఠాగూర్Tagoreప్రాణాలు ధారపోసి తెల్లవాళ్ళను తరిమి కొడితే.. కనిపించకుండా అవినీతి ప్రజల్ని కష్టాల పలు చేస్తోంది, దానిని అంతమొందించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఠాగూర్. లంచమనే మాట వినిపించకూడదని అవినీతి పరుల గుండెల్లో భయాన్ని కగిలిస్తాడు. ఠాగూర్ గా చిరంజీవి నటించి సినిమాను కమర్షియల్ హిట్ చేయించారు.

సుభాష్ చంద్ర బోస్Subhash Chandraboseస్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాడితో చేతులు కలిపి భారతీయుడే మరో భారతీయున్ని చంపేందుకు ప్లాన్ చేస్తే అంతకన్నా దేశద్రోహం ఏముంటుంది?. అటువంటి మోసగాడికి శిక్ష వేయాల్సిందే. సుభాష్ చంద్ర బోస్ లో సినిమాలో వెంకటేష్ అదేచేసాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆనాటి పోరాటాన్ని, అప్పటి ప్రజల్లో ఉన్న దేశభక్తిని కళ్లకు కట్టింది.

మనోహరంManoharamజగపతి బాబు చేసిన దేశభక్తి చిత్రం మనోహరం. ఈ చిత్రంలో ఒక బ్యాంక్ ఉద్యోగి, అతని భార్య, పోలీసులు, టెర్రరిస్టులు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా అమోఘంగా ఉంటుంది. గుణశేఖర్ దేశభక్తిని కొత్తకోణంలో ఆవిష్కరించి విజయం సాధించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alluri Seetarama Raju Movie
  • #Andhra Kesari Movie
  • #Azad movie
  • #Bobbili Puli Movie
  • #Khadgam Movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version