Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకో ట్రీట్..!

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకో ట్రీట్..!

  • June 26, 2024 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకో ట్రీట్..!

ఏడాది గడవకముందే.. 2 సినిమాలు రిలీజ్ చేశాడు ప్రభాస్ (Prabhas) . మరో 2 రోజుల్లో ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) కూడా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ల కోసం సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా ఏ రేంజ్లో ఉంటున్నాయో చూశాం. ‘మహానటి’ (Mahanati) తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) రూపొందించిన మూవీ ఇది.కేవలం 2 మిడ్ రేంజ్ సినిమాలు మాత్రమే తీసిన..

ఆయన ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఎలా తీసాడో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది. అది తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు మనం వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా.. ‘కల్కి..’ ఇంకా రిలీజ్ కాలేదు, అప్పుడే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. అవును ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్’ (The Rajasaab) మూవీ సెట్స్ పై ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 'భారతీయుడు 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్ ... గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

మారుతీ ఈ చిత్రానికి దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ..లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్ లుంగీ కట్టి నడిచి వస్తున్నట్టు ఓ మాస్ పోస్టర్ ని విడుదల చేశారు.

దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ‘రాజా సాబ్’ నుండి ఓ మంచి గ్లింప్స్ ను రిలీజ్ చేసి.. సినిమా పై బజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #The Raja Saab
  • #The RajaSaab

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

4 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

10 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

18 mins ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

55 mins ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

1 hour ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

3 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version