Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పెళ్లి విషయంలో కీర్తి సురేష్ ఫైనల్ డెసిషన్ అదేనట..!

పెళ్లి విషయంలో కీర్తి సురేష్ ఫైనల్ డెసిషన్ అదేనట..!

  • December 29, 2020 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి విషయంలో కీర్తి సురేష్ ఫైనల్ డెసిషన్ అదేనట..!

‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. తక్కువ టైంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే దివంగత హీరోయిన్ సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం మాత్రం ఈమెను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేసేసిందనే చెప్పాలి. ఆ చిత్రంలో ఈమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ చిత్రం.

అంతేకాదు కీర్తి సురేష్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. ప్రస్తుతం కీర్తి.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతుంది. ఇలాంటి టైములో.. ఈమె పెళ్లి గురించి వార్తలు ఎక్కువ వస్తుండడాన్ని మనం చూస్తూనే వస్తున్నాం. మొన్నటికి మొన్న కీర్తి సురేష్.. ఓ ప్రముఖ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని కీర్తి క్లారిటీ ఇచ్చింది. అయితే కీర్తి సురేష్ ను త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ..

ఆమె తల్లి దండ్రులు ఒత్తిడి చేస్తున్న మాట నిజమేనట. ‘కానీ నటిగా నేను ఇంకా ఎన్నో సాధించాలి అనుకుంటున్నాను. నేను కోరుకున్నది సాధించేందుకు కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకూ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దంటూ’ కీర్తి తన తల్లిదండ్రులను కోరిందట. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

3 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

3 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

4 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version