Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Priyanka Chopra, Nick Jonas: స్టార్ హీరోయిన్ కి న్యూమరాలజీ సెంటిమెంట్!

Priyanka Chopra, Nick Jonas: స్టార్ హీరోయిన్ కి న్యూమరాలజీ సెంటిమెంట్!

  • November 25, 2021 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra, Nick Jonas: స్టార్ హీరోయిన్ కి న్యూమరాలజీ సెంటిమెంట్!

సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి గ్లోబల్ స్టార్ ప్రాయంగా చోప్రా తన భర్త నిక్ జోనాస్ ఇంటి పేరుని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా జోనాస్ అని ఉండే తన ప్రొఫైల్ నేమ్ లో ప్రియాంక అని మాత్రమే ఉంది జోనాస్ పేరుని తీసేసింది. ఇలాంటి సంఘటనే నాగచైతన్య-సమంత విషయంలో జరగడంతో ప్రియాంక కూడా విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంలో నిజం లేదని ప్రియాంక తల్లి చెప్పినా.. వార్తలకు ఫుల్ స్టాప్ పడలేదు.

రీసెంట్ గా ప్రియాంక ఓ వీడియో షేర్ చేయడంతో పాటు భర్త షేర్ చేసిన వీడియోపై కామెంట్స్ చేయడంతో ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ప్రియాంక మాత్రం తన పేరు పక్కన జోనాస్ ని ఎందుకు తొలగించిందనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఇదేనంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమ‌రాల‌జీని బాగా నమ్ముతున్నారు. ప్రియాంకకు కూడా ఆ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది.

న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన జోనాస్ అనే పదం కలిసి రాదని, వాటిని తీసేస్తే న్యూమ‌రాల‌జీ, ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం లైఫ్ బాగుంటుంద‌ని చెప్పడంతో ప్రియాంక ఆ డెసిషన్ తీసుకుందట. మరికొందరేమో.. ఓ ఛాలెంజ్ లో భాగంగా ప్రియాంక ఇలా చేసిందని అంటున్నారు. అసలు కారణమేంటో ప్రియాంక చెప్పేవరకు ఎదురుచూడాల్సిందే!

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Priyanka Chopra
  • #Nick
  • #Nick Jonas
  • #Priyanka Chopra

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

4 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

4 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

4 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

4 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

6 hours ago

latest news

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

3 mins ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

29 mins ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

4 hours ago
Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version