Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: సాయి పల్లవి నొ చెప్పడంతో పవన్ సరసన నిత్యా మేనన్..!

Pawan Kalyan: సాయి పల్లవి నొ చెప్పడంతో పవన్ సరసన నిత్యా మేనన్..!

  • May 3, 2021 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: సాయి పల్లవి నొ చెప్పడంతో పవన్ సరసన నిత్యా మేనన్..!

ఈ మధ్యకాలంలో సీనియర్ స్టార్ హీరోలకే కాదు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోకి కూడా హీరోయిన్ల కష్టం వచ్చి పడింది. ‘వకీల్ సాబ్’ తరువాత పవన్ కళ్యాణ్ నుండీ రాబోతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్ కు హీరోయిన్ ను సెట్ చెయ్యడానికి దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏ.ఎం.రత్నం చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా ఆ చిత్రంలో నిథి అగర్వాల్ ను ఫైనల్ చేశారు లెండి. 2022 సంక్రాంతికి లేదా సమ్మర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

దీంతో పాటు మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్లో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ తో పాటు రానా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. రానా సరసన ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మేనన్ ను ఫైనల్ చేసినట్టు వినికిడి. అయితే నిత్యా మేనన్ ను ఫైనల్ చెయ్యడం పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముందుగా ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నట్టు ప్రచారం జరిగింది.

అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఏమాత్రం క్రేజ్ లేని నిత్యా మేనన్ ను తీసుకోవడం వారికి నచ్చలేదు. సాయి పల్లవి ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చెయ్యడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కథ మొత్తం పవన్ – రానా ల పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే సాయి పల్లవి ఈ ప్రాజెక్టుకి నొ చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Ayyappanum Koshiyum
  • #Director Sagar Chandra
  • #Nitya Menen
  • #pawan kalyan

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

7 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

7 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

7 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

7 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

10 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version