Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Videos » Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య ఒంటరిగా తిరుమల వెళ్లడానికి కారణాలివేనా?

Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య ఒంటరిగా తిరుమల వెళ్లడానికి కారణాలివేనా?

  • January 31, 2024 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య ఒంటరిగా తిరుమల వెళ్లడానికి కారణాలివేనా?

బన్నీ భార్య స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పిల్లల పెంపకం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి స్నేహారెడ్డి పంచుకోగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా స్నేహారెడ్డి ఒంటరిగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే స్నేహారెడ్డి తిరుమలకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. అదే సమయంలో స్నేహారెడ్డి ఒంటరిగా తిరుమల రావడం వెనుక కూడా భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఏదైనా పనిని మొదలుపెట్టిన సమయంలో, ఆ పని పూర్తైన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

స్నేహారెడ్డి  (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూనే అదే సమయంలో వివాదాలకు తావివ్వకుండా కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు. స్నేహారెడ్డి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. బన్నీ విషయానికి వస్తే షూటింగ్ తో ఈ స్టార్ హీరో బిజీగా ఉన్నారు. పుష్ప ది రూల్ సినిమాను చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతుండగా ఈ సినిమా వాయిదా పడితే ఆ డేట్ కు రిలీజ్ కావడానికి ఇతర హీరోల సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

సాధారణ రిలీజ్ డేట్ల కంటే స్పెషల్ డేస్ లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. బన్నీ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా బన్నీ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి స్పష్టత లేదు. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండగా బన్నీ తర్వాత ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్న డైరెక్టర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అల్లు అర్జున్ ఇతర బాషల్లో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ సత్తా చాటుతున్నారు. పుష్ప2 సినిమా హిందీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sneha Reddy

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

2 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

10 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

13 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

15 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

15 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

16 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

16 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version