Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » waltair veerayya: వాల్తేరు వీరయ్య కథలో కొరటాల శివ హ్యాండ్ ఉందా?

waltair veerayya: వాల్తేరు వీరయ్య కథలో కొరటాల శివ హ్యాండ్ ఉందా?

  • January 20, 2023 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

waltair veerayya: వాల్తేరు వీరయ్య కథలో కొరటాల శివ హ్యాండ్ ఉందా?

కొన్ని సినిమాలు రొటీన్ కథలతో తెరకెక్కినా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుంటాయి. అలా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలలో వాల్తేరు వీరయ్య మూవీ కూడా ఒకటి. అయితే ఈ సినిమా సక్సెస్ లో కొరటాల శివ హ్యాండ్ కూడా ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
తాను ఏ మూవీ కథ రాసినా మొదట రవితేజను దృష్టిలో ఉంచుకుని రాస్తానని బాబీ అన్నారు.

వాల్తేరు వీరయ్య ఫ్లాష్ బ్యాక్ రాస్తున్న సమయంలో ఆ పాత్రలో రవితేజ నటిస్తే బాగుంటుందని అనుకున్నానని సవతి తల్లి పిల్లలుగా పుట్టిన ఇద్దరు హీరోలను స్క్రీన్ పై చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నాకు కలిగిందని బాబీ తెలిపారు. ఆ ఆలోచనను మొదట కొరటాల శివతో పంచుకున్నానని బాబీ అన్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ లాంటి బలమైన రోల్ ఉంటుందని కొరటాల శివకు చెప్పగా చాలా బాగుంటుందని బలంగా నమ్మి రాయాలని కొరటాల శివ సూచించారని బాబీ అన్నారు.

కొరటాల శివ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఆ పాత్రను అంత బలంగా రాయగలిగానని బాబీ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కొరటాల శివ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కొరటాల శివ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. కొరటాల శివ సినిమా ఇండస్ట్రీలో ఇతర దర్శకులకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించే విషయంలో ముందువరసలో ఉంటారు.

కొరటాల శివ ప్రస్తుతం తారక్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Chiranjeevi
  • #K. S. Ravindra
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

2 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

4 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

4 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

14 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

44 mins ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

2 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

18 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version