Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » దాసరి బంధువు అయినా, దేవి ఇండస్ట్రీలో అతని రిఫరెన్స్ వాడుకోలేదట..!

దాసరి బంధువు అయినా, దేవి ఇండస్ట్రీలో అతని రిఫరెన్స్ వాడుకోలేదట..!

  • July 20, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దాసరి బంధువు అయినా, దేవి ఇండస్ట్రీలో అతని రిఫరెన్స్ వాడుకోలేదట..!

దేవి నాగవల్లి అందరికీ సుపరిచితమే..! టీవీ 9 యాంకర్ యాంకర్ గా ఆమె ఎన్నో డిబేట్ లలో పాల్గొని బాగా ఫేమస్ అయ్యింది. సెలబ్రిటీలను ఈమె కఠిన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని చూడటం.. కానీ వాళ్ళు జవాబిచ్చి… తిరిగి వేసే ఎదురు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తడబడడం.. ఆ కారణం ఈమె పై ట్రోలింగ్ జరగడంతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఈ పాపులారిటీ వల్ల ఆమె ‘బిగ్ బాస్ 4’ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

Dasari Narayana Rao, Oopiri Movie, nagarjuna, karti, Tamanna,

కచ్చితంగా ఈమె హౌస్ లో టాప్ 5 లో నిలుస్తుంది అనుకుంటే అలాంటిదేమి జరగలేదు. తొందరగానే బయటకొచ్చేసింది. ఆ తర్వాత సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్న ఈ కాంట్రవర్షియల్ యాంకర్.. విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం ప్రమోషన్లలో విశ్వక్ సేన్ ను టీవీ9 స్టూడియో నుండి బయటకు పొమ్మనడం, తర్వాత దానిని సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని వరకు తీసుకెళ్లడం.. ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే.

తర్వాత అల్లు అరవింద్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. దేవి నాగవల్లి సొంత ఊరు ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రి అన్న సంగతి తెలిసిందే. ఈమె దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి బంధువుల అమ్మాయి అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. బిగ్ బాస్ టైంలో దేవి నాగవల్లి తల్లి గారు ఈ విషయాన్ని తెలియజేశారు.

Devi Nagavalli opens up about marriage1

దేవి నాగవల్లి తండ్రి గారు, దాసరి నారాయణరావు గారికి మేనల్లుడు అవుతారట.ఆ రకంగా చూసుకుంటే దేవి నాగవల్లి.. దాసరి నారాయణరావు గారికి మనవరాలు అవుతుంది అన్న మాట. కానీ ఇతని రిఫరెన్స్ ను.. దేవి నాగవల్లి ఎక్కడా వాడుకోలేదు అని కూడా ఆమె తల్లి తెలిపింది. అలాగే ఓ సందర్భంలో చిరంజీవి గారు కూడా దాసరి గారికి మనవడు అవుతారని చెప్పారు.అలా చూసుకుంటే.. దేవి నాగవల్లి తో మెగా ఫ్యామిలీకి కూడా బంధుత్వం ఉన్నట్టే అనుకోవాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Devi Nagavalli
  • #Dasari
  • #Dasari Narayana Rao
  • #Devi Nagavalli

Also Read

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

related news

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

trending news

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

36 mins ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

14 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

18 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

18 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

23 hours ago

latest news

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

19 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

20 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

21 hours ago
Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్..  ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version