Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 3 Movie: ధనుష్‌ ‘3’ ఫలితం గురించి స్పందించిన డైరక్టర్‌… ఏమన్నారంటే?

3 Movie: ధనుష్‌ ‘3’ ఫలితం గురించి స్పందించిన డైరక్టర్‌… ఏమన్నారంటే?

  • February 14, 2024 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

3 Movie: ధనుష్‌ ‘3’ ఫలితం గురించి స్పందించిన డైరక్టర్‌… ఏమన్నారంటే?

‘వై దిస్‌ కొలవరి…’ ఈ పాట గుర్తుందా? ఇప్పటి తరానికి ఈ పాట గురించి పరిచయం అవసరం ఏమో కానీ… నిన్నటి తరానికి ఈ పాట కోసం పరిచయమే అక్కర్లేదు. అంతలా ఆ పాట వైరల్‌ అయ్యింది. యూట్యూబ్‌ అప్పటికే ఉన్నా… ఈ పాట వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ఫాస్ట్‌ అవుతున్న రోజులివి. ఆ సమయంలో ఇంగ్లిష్‌ – తమిళం కలిపి రూపొందించిన ఆ పాట అదిరిపోయే విజయం అందుకుంది. అయితే ఆ పాటే ఆ సినిమా కొంపముంచింది అంటున్నారు ఆ చిత్ర దర్శకురాలు.

‘లాల్‌ సలామ్‌’ సినిమా విడుదల సందర్భంగా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ‘3’ సినిమా ప్రస్తావ వచ్చింది. ఆ సినిమా ఎందుకు డిజాస్టర్‌ అయ్యింది అనే విషయాన్ని ఆమె చెప్పారు. ధనుష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘3’. అందులోని పాటే ‘వై దిస్‌ కొలవరి’. ధనుష్‌ ఆలపించిన ఈ పాట మేకింగ్‌ వీడియోతోనే భారీ విజయం అందుకుంది. పాట పాడే విధానమే అందుకు కారణం.

అయితే ‘3’ సినిమాను సీరియస్‌ ప్రేమకథగా రూపొందించాలనుకున్నారట దర్శకురాలు ఐశ్వర్య. కానీ ‘వై దిస్‌ కొలవరి’ పాట ఆ టోన్‌ను మార్చేసిందట. పాటకు ఆ స్థాయి స్పందన ఊహించలేదని, దీంతో సినిమా మేకింగ్‌ విషయంలో తమపై ఒత్తిడి పెరిగిందని చెప్పారామె. అయితే సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన ఆ పాట ఆ తర్వాత సినిమా విజయానికి ఏ మాత్రం ఉపయోగపడలేదని చెప్పారామె.

సినిమా (3 Movie) విషయంలో అలా జరుగుతుందని ఊహించలేదని, ఫలితం అంగీకరించడానికి కష్టంగా ఉన్నా చాలా మంది వారి జీవితానికి ఆ పాటను ఆపాదించుకుంటూ ఆదరించారని చెప్పారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ అయినప్పుడు ఎవరూ స్పందించలేదు. కానీ రీ – రిలీజ్‌, టీవీలో టెలికాస్ట్‌ తర్వాత మంచి ఫలితం అందుకుందన్నారు ఐశ్వర్య. అయితే సినిమాకు పనికిరాని ఆ పాట మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌కు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #3 Movie
  • #Dhanush

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version