Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్క పేరు వెనుక అంత కథ ఉందా.. !

Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్క పేరు వెనుక అంత కథ ఉందా.. !

  • August 13, 2021 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్క పేరు వెనుక అంత కథ ఉందా.. !

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుష్క. మంగుళూరుకి చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ కాక ముందు యోగా టీచర్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున ఈమెను ‘సూపర్’ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఓ మాదిరిగా ఆడినప్పటికీ అనుష్కకి టాలీవుడ్లో మంచి అవకాశాలే వచ్చాయి. ఈరోజున ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి నాగార్జున పాత్ర ఎంతో ఉందని అనుష్క చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. నిజానికి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి మాత్రమే..! కాకపోతే ఈమెకు అనుష్క పేరుని పెట్టింది మాత్రం ఓ స్టార్ నటుడు. అతను మరెవరో కాదు సోనూ సూద్. ‘సూపర్’ సినిమాలో అనుష్కకి.. అన్నయ్య పాత్రని సోనూ సూద్ పోషించాడు. ఆ సినిమా కథ మొత్తం అనుష్క పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ చిత్రం షూటింగ్ సమయంలో అనుష్క- సోనూ సూద్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. అదే టైములో స్వీటీగా ఉన్న ఆమె పేరుని అనుష్కగా మార్చుకోమని సలహా ఇచ్చాడట.

అదే టైటిల్ ను స్క్రీన్ పై వేసేస్తాను అని పూరి కూడా అనడంతో అనుష్క పేరు అలా ఫిక్స్ అయ్యింది. సోనూ- అనుష్క లు ‘అరుంధతి’ సినిమాలో కూడా కలిసి నటించారు. నిజానికి ‘అరుంధతి’ చిత్రానికి హీరోయిన్ గా మొదట లక్ష్మీ మంచు ని అనుకున్నాడు దర్శకుడు కోడి రామకృష్ణ. కానీ ఆమె ఆ పాత్రని రిజెక్ట్ చేసింది. ఆ టైములో అనుష్కని ‘అరుంధతి’ పాత్రకి ఎంపిక చేసుకోమని సోనూ సూదే దర్శకుడు కోడి రామకృష్ణకి సూచించాడట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

trending news

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

5 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

6 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

10 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

11 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

12 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

6 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

13 hours ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

14 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version