Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » అరియానా – నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా ఎందుకు ఏడ్చారు ? అసలు కారణం అదేనా..!

అరియానా – నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా ఎందుకు ఏడ్చారు ? అసలు కారణం అదేనా..!

  • April 28, 2022 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరియానా – నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా ఎందుకు ఏడ్చారు ? అసలు కారణం అదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ పర్సనల్ గా వెళ్లిపోయినాయా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అసలు మేటర్ ఏంటంటే, అరియానా నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది. ఇక్కడే మాస్టర్ అసలు రీజన్ లెస్ గా నామినేట్ చేస్తున్నావంటూ నిందించారు. హమీదా కోసం నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావని అడిగారు. దానికి అరియానా చెప్పిన రీజన్ అస్సలు మాస్టర్ కి నచ్చలేదు. దీంతో తిరిగి మళ్లీ అరియానాని నామినేట్ చేస్తూ పర్సనల్ గా కూడా మాట్లాడి మరీ అరియానాని రెచ్చగొట్టారు. నీకు ఫ్లాట్ కొనుక్కుంటానికి కావాల్సిన డబ్బులు వచ్చేశాయని, ఇక డ్రామాలు ఆపేసి ఒరిజినాలిటీ బయటకి వచ్చేసిందని వ్యంగ్యంగా మాట్లాడాడు.

అంతేకాదు, అమ్మ ఎమోషనల్ ని కూడా వాడుతున్నావని , అలాగే మా బిడ్డ పైన ఒట్టు వేయమని ఎలా అడుగుతావ్ అంటూ ప్రశ్నించారు. దీంతో అరియానా చాలా డీప్ గా హర్ట్ అయిపోయింది. అలాగే, అరియానా ఫ్యాన్స్ ఇప్పుడు అరియానా హేటర్స్ అయిపోయారు. ఈ సీజన్ లో అసలు నువ్వు గేమ్ ఆడిందే లేదంటూ ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేశారు మాస్టర్. అప్పటికప్పుడు అరియానా ఆన్సర్ చెప్పినా కూడా మాస్టర్ దెబ్బకి కుదేలైపోయింది. చాలాసేపు అక్కడే కూర్చుని బాధపడింది. ఇక కెప్టెన్సీ టాస్క్ లో అరియానా సంచాలక్ గా ఉన్నప్పుడు మాస్టర్ రెండు సార్లు రెండోచేతిని వాడారు. అయినా కూడా అరియానా గేమ్ లో ఎలౌ చేసింది. సంచాలక్ గా కాల్ తీస్కుంది. అందుకే, మాస్టర్ రెండుసార్లు తప్పించుకున్నారు.

ఈ టాస్క్ పూర్తి అయిన తర్వాత మాస్టర్ ఒంటరిగా బెడ్ రూమ్ లో కూర్చుని చాలాసేపు ఎమోషనల్ అయి బాధపడ్డారు. ఏడ్చారు. అక్కడికి వచ్చిన అఖిల్ తో తన బాధని చెప్పుకున్నారు. ఇంత కష్టపడి గేమ్ అడాను అని, సోలోగా పెర్ఫామన్స్ అద్భుతంగా ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఏడ్చారు. అలాగే, అరియానా కూడా ఈసీజన్ లో అస్సలు నా బెస్ట్ ఇవ్వలేకపోతున్నాను అని, ఎందుకే మాటలు తీస్కోలేకపోతున్నా అంటూ అషూరెడ్డితో చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అసలు మేటర్ లేని చోట ఇంత డ్రామా అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు టాస్క్ లో బాగా ఆడి, అసలు సిసలైనే గేమ్ వచ్చేసరికి సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాని నటరాజ్ మాస్టర్ బాధపడుతుంటే, అఖిల్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. మీరు 100శాతం గేమ్ ఆడారు అని, గెలుపు ఓటములు మన చేతిలో ఉండవని అన్నాడు అఖిల్. అలాగే, అరియానా బాధపడుతుంటే బయట నీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు నువ్వు ఏడిస్తే చూడలేరు అంటూ అషూరెడ్డి ధైర్యం చెప్పింది. మొత్తానికి టాస్క్ అయిన తర్వాత వీళ్లిద్దరి ఎమోషనల్ డ్రామా ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana
  • #Nataraj Master

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

1 hour ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

1 hour ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

1 hour ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

2 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

3 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version