Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఎందుకు చెయ్యలేదంటే..?

రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఎందుకు చెయ్యలేదంటే..?

  • February 28, 2023 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఎందుకు చెయ్యలేదంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఫస్ట్ టైం డ్యుయల్ రోల్ చేసిన మూవీ ‘నాయక్’.. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా.. కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్‌గా నటించారు.. 2013 జనవరి 9న వచ్చిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్ అయింది.. చరణ్ వన్ మెన్ షో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంది..ముఖ్యంగా జిలేబిగా బ్రహ్మానందం కామెడీ.. రాహుల్ దేవ్, జయ ప్రకాష్ రెడ్డి, పోసానితో సహా ఇతర క్యారెక్టర్లు, డైలాగ్స్. థమన్ సాంగ్స్. బ్యాగ్రౌండ్ స్కోర్.. సినిమాకు ప్లస్ అయ్యాయి..

చరణ్‌ని మాస్ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసిన సినిమా ‘నాయక్’.. అయితే ఈ మూవీ గురించి గతంలో జరిగిన ఓ వార్తకు సంబంధించిన పేపర్ కటింగ్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.. వివరాల్లోకి వెళ్తే.. ‘నాయక్’, ‘బాద్ షా’ సినిమాల షూటింగ్స్ రామోజీ ఫిలింసిటీలో పక్క పక్క ఫ్లోర్లలో జరుగుతున్న టైంలో చెర్రీ, తారక్ కలిసి తమ సినిమాల గురించి మాట్లాడుకున్నారు.. ఛార్మీ, చరణ్ మీద ‘యవ్వారమంటే ఏలూరే’ అనే ఐటెం సాంగ్ షూట్ చేస్తున్నారు..

6Nayak Movie

అప్పటికే ఈ పాటలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాసేపు కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.. పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సెకన్ల పాట కాలు కదపనున్నాడని.. చేసినా చెయ్యొచ్చు ఎందుకంటే వినాయక్ అడిగితే తారక్ కాదనడని వార్తలొచ్చాయి.. కట్ చేస్తే.. కారణాలేంటని తెలియదు కానీ.. చిరు, పవన్ కాదు కదా.. కనీసం తారక్ కూడా ఈ పాటలో మెరవలేదు.. అయితే అంతకుముందే విక్టరీ వెంకటేష్, అనుష్కల ‘చింతకాయల రవి’ లో కాసేపు మెరిసి ఆకట్టుకున్నాడు జూనియర్..

వినాయక్ కాస్త గట్టిగా పట్టు పట్టి ఉంటే.. ఈ ముగ్గుర్నీ ‘నాయక్’ పాటలో చూసుండేవాళ్లం కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అలా మిస్ అయినా కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలింలో కలిసి నటించడమే కాక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు చరణ్ – తారక్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director VV Vinayak
  • #Jr Ntr
  • #Nayak
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version