Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Abijeet: బిగ్ బాస్ 4 విన్నర్ కు ఆఫర్లు లేవా..?

Abijeet: బిగ్ బాస్ 4 విన్నర్ కు ఆఫర్లు లేవా..?

  • April 6, 2021 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abijeet:  బిగ్ బాస్ 4 విన్నర్ కు ఆఫర్లు లేవా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు అభిజిత్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో పాటు మరికొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించిన అభిజిత్ కు సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా పేరు, గుర్తింపు వచ్చినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. బిగ్ బాస్ సీజన్ 4లో తొలి వారం నుంచి మిగతా కంటెస్టంట్లకు గట్టిపోటీ ఇచ్చిన అభిజిత్ కు రికార్డు స్థాయిలో ఓట్లు పోల్ అయ్యాయి.

బిగ్ బాస్ 4 గ్రాంఢ్ ఫినాలేకు కొన్ని వారాల ముందు నుంచే అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అంటూ సోషల్, వెబ్ మీడియాలలో ప్రచారం జరగగా చివరకు ఆ ప్రచారమే నిజమైంది. మరోవైపు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు అభిజిత్ కు మద్దతు ప్రకటించడంతో ఆయా సెలబ్రిటీల ఫ్యాన్స్ సైతం అభిజిత్ కు ఓట్లు వేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అభిజిత్ వరుస ఆఫర్లతో బిజీ అవుతాడని అభిజిత్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం భావించారు.

అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరిగి మూడున్నర నెలలైనా అభిజిత్ కొత్త ప్రాజెక్ట్ ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో చాలామంది సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఈవెంట్లతో బిజీగా ఉండగా అభిజిత్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అయితే అతని ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటనతో అభిజిత్ ప్రేక్షకుల ముందుకు వస్తాడని అభిప్రాయపడుతున్నారు.

కొంతమంది అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం అభిజిత్ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడని భావిస్తున్నారు. మరి అభిజిత్ కు ఆఫర్లు రావడం లేదో లేక అభిజిత్ వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Hero Abijeet
  • #Movies Abijeet Duddala

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version