రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన బైలింగ్యువల్ మూవీ.. ది వారియర్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు పర్వాలేదు అనిపించాయి. టీజర్, ట్రైలర్ వంటి వాటికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జూలై నెలలో ఇస్మార్ట్ శంకర్.. చిత్రం రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
రామ్ కెరీర్ లోనే ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రామ్ మార్కెట్ ను కూడా డబుల్ చేసిన మూవీ అది. ఇప్పుడు ది వారియర్ కూడా జూలై లోనే విడుదల కావడంతో ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది.ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైందని, క్లైమాక్స్ కూడా రొటీన్ గా ముగిసింది అని చెబుతున్నారు.
రామ్ – ఆది మధ్య వచ్చే సీన్స్ ఇంకా బాగా డిజైన్ చేసుకునే అవకాశం ఉన్నా దర్శకుడు తడబడినట్టు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా చెబుతున్నారు. ఓవరాల్ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి చూడదగ్గ సినిమా అని చెబుతున్నారు.
#TheWarriorr Overall a Below Par Mass Entertainer!
Other than a few scenes nothing really works. Ram does well and Aadhi gets a good role and his scenes came out well. Romantic track is bad. BGM is awful. Felt like a outdated 90s movie at times.
#TheWarriorr List Bagundi But Bookings Chala Worst ga Unnayi 😭
Asale Jenalu theatre ki rani time lo a Ticket price enti antha unayi🤦🏻@ramsayz Ela Chustaru Bro antha Cast ticket ki Pedithe ippatike chala movies ticket price thagicham ani poster vaduluthunaru ayina Velladam ledhu pic.twitter.com/cyKJ0ChKgt