Dadasaheb Phalke: ఘనంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం -2024.!

‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల ప్రధానోత్సవం వేడుక మంగళవారం నాడు అనగా ఫిబ్రవరి 20 న రాత్రి ముంబై ఘనంగా జరిగింది. 2023 వ సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలకి, అందులో నటించిన నటీనటులకు ఈ అవార్డులు లభించాయి. ‘జవాన్’ చిత్రానికి గాను షారుక్ ఖాన్ వంటి స్టార్స్ కి ఈ అవార్డులు లభించాయి.మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ‘యానిమల్’ చిత్రానికి గాను ఈ అవార్డు (Dadasaheb Phalke) అందుకోవడం జరిగింది. ఒకసారి విజేతల జాబితాని పరిశీలిస్తే :

1) ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్)- బాబీ దేవోల్ (యానిమల్)

2) క్రిటిక్స్ ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్ ( సామ్ బహదూర్)

3) ఉత్తమ గీత రచయిత జావేద్ అక్తర్ ( నికే ది కభి హమ్ ఘర్సే ధున్కీ)

4) ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుధ్ రవిచందర్

5) ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (Male) – వరుణ్ జైన్

6) ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ( Female) – శిల్పా రావు

7) ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ – యేసుదాసు

8) ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ – మౌషుమీ ఛటర్జీ

టీవీ రంగం నుండి :

9)టెలివిజన్ సిరీస్ ఆఫ్ ఇయర్ – ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్

10) ఉత్తమ నటుడు నెయిల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్)

11) ఉత్తమ నటి – రూపాలీ గంగూలీ (అనుపమ)

వెబ్ సిరీస్ విభాగం

12) క్రిటిక్స్ ఉత్తమ నటి – కరిష్మా తన్నా (స్కూప్)

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus