కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి ‘తెగింపు’ (తమిళంలో తునివు) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 11న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.
జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా…నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు కలిసి ‘తెగింపు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం షోలు ఆల్రెడీ కొన్ని చోట్ల పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం ఈ సినిమా.. ఫస్ట్ హాఫ్ బాగుందట.
స్లోగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ కు ముందు సినిమా పుంజుకుంది అని తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విసిగిస్తాయట. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది అని అంటున్నారు. కొంచెం మనీ హీస్ట్, బీస్ట్ వంటి రిఫరెన్స్ లు వాడినా వాటికి ‘తెగింపు’ కి సంబంధం లేదట. ఓవరాల్ గా ఇది సంక్రాంతి పండుగకు చూసే సినిమా కాదని ప్రేక్షకులు అంటున్నారు.
Film has a better second half and H Vinoth makes sure to pack the film with fan moments even though Ajith has less screen time. However, should’ve taken more care of the overall screenplay.
#Thunivu Overall An Action Thriller with an interesting premise/setup but falters in execution. Ajith carries this movie with his mannerisms and mass moments. Had a lot of potential but the screenplay does not hold interest for the majority. Mediocre at best!
The WORST CGI, poor acting, unbearable cast and some jarring visuals. How can anyone make such a terrible movie, especially after an exact same film named Beast tanked. Wasted 1200 bucks #Thunivu
#Thunivu complete silence amma … madness at its peaks … with a good core point – a great opportunity got wasted with amateurish execution. a huge disappointment watch it at your own #Thinuvu / #Tegimpu … strictly for die hard fans