Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

  • June 3, 2025 / 06:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

హీరోయిన్లకి సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉంటుంది. అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది వారు అందాన్ని ఆరాధిస్తారు. ఇంకొంతమంది వారి నటనని ఇష్టపడతారు. ఇవి రెండూ ఉంటే.. వారిని వీరాభిమానులు అంటారు. వీరి అభిమానం ఎలా ఉంటుంది అంటే…. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. వారి అభిమానానికి బోర్డర్స్ ఉండవు. అప్పుడు వాళ్ళు గుళ్ళు కట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్ల విషయంలో ఇలాంటివి మనం చూశాం.

Trisha

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఓ స్టార్ హీరోయిన్ పేరుతో ఒక ఊరే ఉంది అంటే.. మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) పేరుతో ఒక ఊరు ఉందట. వేరే దేశంలో ఎక్కడో కాదు కాదు.. మన దేశంలోనే ఉంది. లడఖ్ అనే ఊరు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

Is Trisha got married

లడఖ్, నుబ్రా వద్ద సియాచిన్ బేస్ క్యాంపు కి వెళ్లే మార్గంలో ‘Vijayak Trisha’ అనే ఊరు ఉంది. చాలా మందికి దీని గురించి తెలిసుండకపోవచ్చు. ఈ విషయాన్ని ఓ అభిమాని కనుగొన్నాడు. తన ఫేవరెట్ హీరోయిన్ త్రిష పేరుతో ఉన్న ఊరు పేరు బోర్డుని వీడియోగా తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది తెగ వైరల్ అయ్యింది.

Why Trisha Krishnan is Rejecting Tollywood Offers?

ఈ విషయం త్రిష వరకు వెళ్లడం జరిగింది. వెంటనే ఆమె ఈ వీడియోకి లైక్ కూడా కొట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అది మేటర్..!ఇక త్రిష ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. సినిమా రిలీజ్ టైంలో హీరోయిన్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అందుకే అభిమాని వీడియోకి ఇంత ఫాస్ట్ గా ఆమె రెస్పాన్స్ అయ్యి ఉండవచ్చు.

Place: TRISHA @trishtrashers
Thalaivi name iruku ❤️#Trisha #Vijay #AK connecting name VIJAYAK pic.twitter.com/lNpMfSrImC

— Mr.Dheva (@Mendheva25) May 27, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Thug Life
  • #Trisha

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

17 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

1 hour ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

3 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

13 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

15 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version