ఓవర్సీస్‌లో సత్తా చాటిన 15 ఇండియన్ సినిమాలు ఏంటంటే..!

  • December 9, 2022 / 08:00 AM IST

ఇండియన్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. రికార్డులను నెలకొల్పుతుంది.. ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లతో భారతీయ చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునేలా జెండా ఎగరేస్తున్నాయి మన సినిమాలు.. మూవీ సక్సెస్‌లో ఓవర్సీస్ మార్కెట్ అనేది కీలకంగా మారిపోయింది. 1940 నుండే మన చిత్రాలు అక్కడ విడుదలవుతున్నాయి.. 1952లో దిలీప్ కుమార్ నటించిన ‘ఆన్’ వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది.. ఇప్పటివరకు అక్కడ హయ్యస్ట్ కలెక్షన్స్ (మిలియన్లు) సాధించిన 15 ఇండియన్ సినిమాలు (బాలీవుడ్, టాలీవుడ్) ఏవో ఇప్పుడు చూద్దాం..

1. దంగల్ (2016) – గ్రాస్ : రూ. 260 మిలియన్ డాలర్లు

2. సీక్రెట్ సూపర్ స్టార్ (2017) – గ్రాస్ : రూ. 140 మిలియన్ డాలర్లు

3. బజరంగి భాయిజాన్ (2015) – గ్రాస్ : రూ. 80.4 మిలియన్ డాలర్లు

4. డిస్కో డ్యాన్సర్ (1982) – గ్రాస్ : రూ. 75.85 మిలియన్ డాలర్లు

5. బాహుబలి : ది కన్‌క్లూజన్ (2017) – గ్రాస్ : రూ. 59.34 మిలియన్ డాలర్లు

6. పీకే (2014) – గ్రాస్ : రూ. 53.4 మిలియన్ డాలర్లు

7. అంధాదున్ (2018) – గ్రాస్ : రూ. 50.28 మిలియన్ డాలర్లు

8. కారవాన్ (1971) – గ్రాస్ : రూ. 39 మిలియన్ డాలర్లు

9. హిందీ మీడియం (2017) – గ్రాస్ : రూ. 36.52 మిలియన్ డాలర్లు

10. ధూమ్ 3 (2013) – గ్రాస్ : రూ. 35.6 మిలియన్ డాలర్లు

11. త్రీ ఇడియట్స్ (2019) – గ్రాస్ : రూ. 30.5 మిలియన్ డాలర్లు

12. దిల్‌వాలే (2015) – గ్రాస్ : రూ. 30.2 మిలియన్ డాలర్లు

13. సుల్తాన్ (2016) – గ్రాస్ : రూ. 29.82 మిలియన్ డాలర్లు

14. ఆర్ఆర్ఆర్ (2022) – గ్రాస్ : 29.64 మిలియన్ డాలర్లు

15. పద్మావత్ (2018) – గ్రాస్ : రూ. 29.14 మిలియన్ డాలర్లు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus