Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రకుల్ టు కీర్తి సురేష్.. అందరి ఫిజిక్ విషయంలోనూ నెటిజెన్లు అదే మాట..!

రకుల్ టు కీర్తి సురేష్.. అందరి ఫిజిక్ విషయంలోనూ నెటిజెన్లు అదే మాట..!

  • April 2, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ టు కీర్తి సురేష్.. అందరి ఫిజిక్ విషయంలోనూ నెటిజెన్లు అదే మాట..!

హీరోయిన్లు అన్నాక.. ఫిట్నెస్ పైన శ్రద్ధ పెట్టాలి. తప్పదు. అందుకే మన హీరోయిన్లు ఇందుకోసం యోగాసనాలు, జిమ్ లో వర్కౌట్లు వంటివి చేస్తుంటారు. అంతే కాదు డైట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు. ఇష్టమైన ఆహరం ఎదురుగా ఉన్నప్పటికీ.. ఫ్యాట్ లెస్ ఫుడ్ నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ నలుగురు భామలు ఏం చేసారో కానీ.. మరీ బక్క చిక్కి పోయి కనిపిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో వీళ్ళు బొద్దుగా ఉండేవారు. నిజానికి అప్పుడే బాగున్నారు అని కొద్ది రోజుల నుండీ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రాశీ ఖన్నా :

ఈమె మొదటి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ టైం కి కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేది. అయితే ‘జై లవ కుశ’ సినిమా టైంకి బాగా సన్న పడిపోయింది.

2) రకుల్ ప్రీత్ సింగ్ :

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ వంటి సినిమాల టైములో ఈమె కొంచెం బొద్దుగా ఉండేది. కానీ ‘అయ్యారీ’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు బాగా సన్న పడిపోయింది. ఎక్కువగా ఈమె జిమ్ లో వర్కౌట్లు చేస్తుంటుంది అన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దు గుమ్మ.

3) కీర్తి సురేష్ :

‘మహానటి’ తో స్టార్ డం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.. ‘మిస్ ఇండియా’ అనే చిత్రం కోసం సన్నబడింది. ఇప్పుడు మరింత వెయిట్ లాస్ అయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈమె మహేష్ కు జోడీగా ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తుంది.

4) షాలినీ పాండే :

‘అర్జున్ రెడ్డి’ మూవీలో ఎంత బొద్దుగా ముద్దుగా ఉండేది ఈ బ్యూటీ. కానీ హిందీలో ఎంట్రీ ఇవ్వడం కోసం వెయిట్ లాస్ అయ్యింది. ఇప్పుడు మరీ జీరో సైజ్ కు వచ్చేసింది అనే చెప్పాలి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Raashi khanna
  • #Rakul Preet Singh
  • #Shalini Pandey

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

14 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

8 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

9 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version