Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

  • June 12, 2025 / 10:58 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

సింగర్ మంగ్లీ ( Singer Mangli ) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గంజాయి, విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ పై పోలీసులు రెయిడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం.. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఇందుకు గాను మంగ్లీ  ( Mangli) పై కేసు కూడా నమోదైంది.కానీ తర్వాత ఏం జరగబోతోంది.. అసలు పార్టీలో ఏం జరిగింది? అనేది క్లారిటీ లేకపోయినా.. ఎవరికి తోచింది వారు చెప్పుకుంటున్నారు.

Mangli

ఈ క్రమంలో పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ కాపీలో ఉన్న కీలక అంశాలు బయటికి వచ్చాయి.దీనిని బట్టి పోలీసులు ఈ విధంగా వెల్లడించారు. “రిసార్ట్‌లో పెద్దపెద్దగా సౌండ్ చేస్తూ రచ్చ చేస్తున్నట్టు రాత్రి ఒంటిగంట సమయంలో కంట్రోల్‌ రూమ్‌కి స్థానికులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో మేము త్రిపుర రిసార్ట్ కి వెళ్ళాము. అక్కడ 10 మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి తెగ రచ్చ చేశారు.

case booked on mangli2

దీనిపై ఆ రెస్టారెంట్ ఓనర్ ని ఆరా తీయగా అతను.. సింగర్ మంగ్లీ ( Singer Mangli) బర్త్‌డే పార్టీ అని తెలియజేశాడు. కానీ పార్టీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ఈ విషయాన్ని అతను కూడా అంగీకరించాడు. తర్వాత తనిఖీ చేయగా పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందని గుర్తించాం. దానిపై మంగ్లీని కూడా విచారించడం జరిగింది.పార్టీలో లిక్కర్‌, డీజేకి అనుమతి లేదని స్వయంగా మేనేజర్ చెప్పిన విషయం పై ఆరా తీశాము.

Singer Mangli react on marriage rumours and give clarit (1)

తర్వాత అందరికీ అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాము. ఒకరు గంజాయి తీసుకున్నట్లు నిర్దారించారు వైద్యులు” అంటూ లేడీ ఎస్సై స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ అయ్యిందట. మరి దీనిని బట్టి పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

శ్రీహరిని హీరోగా, కాజల్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడ్యూసర్ ఇకలేరు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

trending news

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

8 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

8 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

9 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

9 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

10 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

11 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

14 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version