Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Non-Stop: ఈవారం ఆసక్తికరమైన ఎలిమినేషన్..! ఓటింగ్ లో టాప్ ఎవరంటే..!

Bigg Boss Non-Stop: ఈవారం ఆసక్తికరమైన ఎలిమినేషన్..! ఓటింగ్ లో టాప్ ఎవరంటే..!

  • March 24, 2022 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Non-Stop: ఈవారం ఆసక్తికరమైన ఎలిమినేషన్..! ఓటింగ్ లో టాప్ ఎవరంటే..!

బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ హౌస్ లో నాలుగో వారం గేమ్ ఆసక్తికరంగా మారింది. హౌస్ మేట్స్ అందరూ రైనింగ్ లైక్స్ టాస్క్ లో రెచ్చిపోతున్నారు. ఈ సమయంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఇంట్రస్టింగ్ గా మారింది. ఈవారం నామినేషన్స్ లో చూసినట్లయితే, శివ, బిందుమాధవి, సరయు, అరియానా, అజయ్, మిత్రాశర్మా, ఇంకా అనిల్ వీళ్లే ఉన్నారు. అయితే, వీళ్లలో బిందుమాధవి ఓటింగ్ లో దూసుకుపోతోంది.

Click Here To Watch NOW

అన్ అపీషియల్ సైట్స్ లో చూసినట్లయితే, బిందుమాధవికి హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరుగుతోంది. ఆ తర్వాత యాంకర్ శివ బిందుతో పోటీ పడుతున్నాడు. వీళ్లిద్దరి గేమ్ ఈసారి ఓటీటిలో ఆడియన్స్ మనసులు గెలుచుకుంటున్నారు. అలాగే, టాస్క్ పరంగా కూడా ఇద్దరూ మంచి స్ట్రాటజీలని వర్కౌట్ చేస్తున్నారు. వీరిద్దరూ అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఆతర్వాత ఓటింగ్ లో అజయ్ ఇంకా అరియనా ఇద్దరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు.

ఇద్దరికీ దాదాపుగా ఈక్వల్ ఓటింగ్ అనేది జరుగుతోంది. అన్ అఫీషియల్ సైట్స్ లో అఖిల్ ఫ్యాన్స్ అందరూ అజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, అఖిల్ తో ఫ్రెండ్షిప్ అనేది అజయ్ కి ప్లస్ అయ్యింది. ఇక అరియనా ప్యాన్స్ సైతం తన ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేఫ్ చేస్తున్నారు. ఈ నలుగురు అయితే సేప్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు. సరయు , అనిల్ , ఇంకా మిత్రా శర్మా ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది.

అయితే, సరయు లాస్ట్ వీక్ తన పెర్ఫామన్స్ తో కొంతమందిని బాగా ఆకట్టుకుంది. హమీదా తో ఫ్రెండ్షిప్, అరియానాతో పైట్ తో మంచి కంటెంట్ ఇచ్చింది. కాబట్టి సరయు సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగిలింది ఇద్దరే. వీళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇందులో అనిల్ ఇంకా మిత్రాశర్మా ఉన్నారు. నిజానికి ఫస్ట్ వీక్ లోనే మిత్రాశర్మా చాలా లీస్ట్ లో ఉంది. అలాగే, అనిల్ కి కూడా పెద్దగా ఓటింగ్ అనేది జరగలేదు.

ఎలా చూసినా వీరిద్దరే ఈసారి డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. వీళ్లద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే అనిల్ ఎలిమినేట్ అవుతాడు. ఫిమేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే మిత్రాశర్మా వెళ్లిపోతుంది. మరి ఈ ఇద్దరిలో నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

30 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

56 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

30 mins ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

18 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

19 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version