Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అక్కడ ప్రభాస్ క్రేజ్ అలాంటిది మరి..!

అక్కడ ప్రభాస్ క్రేజ్ అలాంటిది మరి..!

  • March 3, 2020 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కడ ప్రభాస్ క్రేజ్ అలాంటిది మరి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు పీక్స్ కు వెళ్ళిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా ఆయన మార్కెట్ ఓ రేంజ్లో ఉంది. 5 ఏళ్ళు ‘బాహుబలి’ కోసం అంకితమిచ్చిన ప్రభాస్ కు దక్కిన గౌరవం ఇదని చెప్పాలి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్'(ప్రభాస్ 20 వర్కింగ్ టైటిల్) కు భారీ బిజినెస్ అయ్యేలా ఉందట. ఒక్క తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా భారీ రేటు పెట్టి కొనుగోలు చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారట.

They are ready to spend huge amount for Prabhas next film1

‘సాహో’ చిత్రం తెలుగులో డిజాస్టర్ అయినా.. హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యి.. లాభాల్ని అందించింది. ఖాన్ లకు కూడా సాధ్యం కాని ఓపెనింగ్స్ ను ‘సాహో’ చిత్రం సాధించిన సంగతి తెలిసిందే. నార్త్ మాస్ సెంటర్స్ లో ‘సాహో’ ఇరక్కొట్టేసింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తర్వాతి చిత్రానికి భారీ రేటు పెట్టి కొనుగోలు చేయబోతున్నారని స్పష్టమవుతుంది. ‘బాహుబలి2’ చిత్రాన్ని వారు 50 కోట్లకు కొనుగోలు చేశారు.. ఇక ‘సాహో’ ను 70 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ‘ప్రభాస్ 20’ అంతకు మించి పెట్టబోతున్నారన్న మాట. ఏమైనా అక్కడి బిజినెస్ మాత్రం ఆల్ టైం రికార్డు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baahubal 2
  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

5 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

6 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

7 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

7 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

9 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

9 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

10 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

11 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version