Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నాగార్జున – ప్రసన్న కుమార్ సినిమా అందుకే హోల్డ్ లో పడిందా?

Nagarjuna: నాగార్జున – ప్రసన్న కుమార్ సినిమా అందుకే హోల్డ్ లో పడిందా?

  • July 19, 2023 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగార్జున – ప్రసన్న కుమార్ సినిమా అందుకే హోల్డ్ లో పడిందా?

నూతన దర్శకులను పరిచయం చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఆయన తన 36 ఏళ్ళ సినీ కెరీర్లో ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్ళలో చాలా మంది ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారు. రాంగోపాల్ వర్మ, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ .. ఇలా లిస్ట్ చెప్పుకుంటే చాలా పెద్దది. ఈ క్రమంలో స్టార్ రైటర్ గా పేరొందిన ప్రసన్న కుమార్ బెజవాడ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళ రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. ఈ ఏడాది సంక్రాంతి కే అనౌన్స్మెంట్ రావాలి. కానీ రాలేదు.నాగ్ లుక్ కూడా మార్చుకున్నారు. అయినా ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అనే డిస్కషన్ జరుగుతూనే ఉంది.2020 లో ప్రసన్న.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ తో మలయాళం మూవీ ‘పెరింజు మరియమ్ జోస్’ అనే చిత్రం రీమేక్ రైట్స్ ను కొనిపించాడు. కానీ (Nagarjuna) నాగ్ తో ప్రసన్న చేయాల్సిన మూవీ శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో.

ఇది అభిషేక్ అగర్వాల్ కు నచ్చలేదు. దీంతో ఆ సినిమాను తనే రీమేక్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో నాగ్ అండ్ టీంకి అభిషేక్ అగర్వాల్ తో కొంచెం కోల్డ్ వార్ జరిగినట్లు టాక్ నడిచింది. కానీ అసలు విషయం అది కాదు.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే అంటే పేపర్ పైనే రూ.65 కోట్ల బడ్జెట్ అయ్యిందట. బడ్జెట్ పెరగడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Manasa Varanasi
  • #nagarjuna
  • #Prasanna Kumar
  • #Srinivasaa Silver Screen

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

9 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

10 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

10 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

8 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

9 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

10 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version