This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

ఈ వారం ‘మాస్ జాతర’ రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. ఎలాగు వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఒకసారి ఈ వారం రిలీజ్ సినిమాల లిస్ట్ ను గమనిస్తే :

This week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు

1) సుందరకాండ : ఆగస్టు 27న విడుదల

2)త్రిభాణధారి బార్బరిక్ : ఆగస్టు 29న విడుదల

3)కన్యా కుమారి : ఆగస్టు 27న విడుదల

4)రగడ(రీ రిలీజ్) : ఆగస్టు 29న విడుదల

5) పరమ్ సుందరి : ఆగస్టు 29న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

6)కింగ్డమ్ : ఆగస్టు 27న నుండి స్ట్రీమింగ్ కానుంది
7) ఆబిగైల్ : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)మెట్రో ఇన్ డినో(హిందీ) : ఆగస్టు 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) కరాటే కిడ్ లెజెండ్స్ (హాలీవుడ్) : ఆగస్టు 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)ది థర్స్ డే మర్డర్ క్లబ్ (హాలీవుడ్) : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

11)అప్ లోడ్ 4 : ఆగస్టు 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)హాఫ్ సీఏ2(హిందీ సిరీస్) : ఆగస్టు 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్(హిందీ) : ఆగస్టు 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్
14)భాగ్ సాలే : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్
15)రాంబో ఇన్ లవ్ : ఆగస్టు 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags