Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: మహేష్‌ ఒక్కడే.. మిగిలినవి అక్కడే.!

This Weekend Movies: మహేష్‌ ఒక్కడే.. మిగిలినవి అక్కడే.!

  • May 10, 2022 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: మహేష్‌ ఒక్కడే.. మిగిలినవి అక్కడే.!

ఈ నెలలో కొత్త వారం మొదలైపోయింది. మరి ఈ వీకెండ్‌లో ఏయే సినిమాలు విడుదలవుతాయో చూడాలిగా. అందుకే లిస్ట్‌ తీసుకొని వచ్చేశాం. థియేటర్లలో ఈ వారం సందడి అంటే మహేష్‌బాబుదే అని చెప్పాలి. ‘సర్కారు వారి పాట’ సినిమాతో మే 12న మహేష్‌బాబు థియేటర్లలలో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా కాకుండా మరికొన్ని ఓటీటీ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం మన దేశంలో ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం!

థియేటర్స్‌లో ఇవీ…

* మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకుడు. మే 12న సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ నిర్మిస్తున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్న చిత్రమిది.

* బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయేశ్‌ భాయ్‌ జోర్దార్‌’. దివ్యాంగ్‌ ఠక్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే 13న వస్తోంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ‘అర్జున్‌ రెడ్డి’ హీరోయిన్‌ షాలిని పాండే కథానాయిక.

ఓటీటీ లెక్క ఇదీ…

* చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. మార్చి 11న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.250 కోట్లకుపైగా వసూలు చేసింది. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5లో మే 13 నుండి ప్రసారమవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది.

* భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన విజయ్‌ సినిమా ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ ఈ వారంలోనే. మే 11న సినిమాను సన్‌ నెక్స్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా రూ. 240 కోట్లు వసూలు చేసింది అని చెబుతున్నారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

* అమెజాన్‌ ప్రైమ్‌లో మే 12న ‘ది మాట్రిక్స్‌ రెసరెక్షన్స్‌ మోడర్స్‌ లవ్‌’ (తెలుగు), మే 13న ‘మోడర్న్‌ లవ్‌ ముంబై’ (హిందీ సిరీస్‌), ‘వుషు’ (మలయాళం) స్ట్రీమ్‌ అవుతాయి.

* డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో 13న ‘స్నీకరెల్లా’ వస్తుంది. అదే రోజు ఆహాలో ‘కుతుకు పత్తు’ (తమిళం) రిలీజ్‌ చేస్తున్నారు.

* నెట్‌ఫ్లిక్స్‌లో మే 12న ‘సేవేజ్‌ బ్యూటీ’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ స్టార్ట్‌ అవుతుంది. జీ5లో మే 13న ‘తాలెదండ’ (కన్నడ), ‘ముగిలిపేట్‌’ (కన్నడ)న స్ట్రీమ్‌ అవుతాయి. మే 12న వూట్‌లో ‘ఆదా ఇష్క్‌’ (హిందీ సిరీస్‌) తీసుకొస్తున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Jayeshbhai Jordaar
  • #Sarkar Vaari Paata
  • #The Kashmir Files

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

3 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

16 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

17 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

17 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

1 day ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version