Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బెదిరింపు ఫోన్ కాల్… పోలీసులకు జగపతిబాబు బ్రదర్ కంప్లయింట్

బెదిరింపు ఫోన్ కాల్… పోలీసులకు జగపతిబాబు బ్రదర్ కంప్లయింట్

  • October 9, 2020 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెదిరింపు ఫోన్ కాల్… పోలీసులకు జగపతిబాబు బ్రదర్ కంప్లయింట్

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో ఏ ఏరియాకి వెళ్లినా భూముల రేట్లు కోట్లలో ఉన్నాయి. గజం లక్షకు పైగా పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. అందుకని, ఖాళీగా ఉన్న స్థలాలపై కబ్జాదారుల కన్ను పడుతోంది. అయ్యప్ప సోసిటీ 100 ఫీట్ రోడ్ ప్రారంభమయ్యే దగ్గర గుట్టల బేగంపేట ఏరియాలో ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు కుటుంబానికి స్థలాలు ఉన్నాయి. గుట్టల బేగంపేటలో ఉన్న స్థలాల వివాదం పరిష్కరించుకోవాలని, లేదంటే చంపేస్తానని ఫోనులో తనను బెదిరించారని జగపతిబాబు సోదరుడు వి. యుగేందర్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు.

ఫోన్ నంబర్లు, వాయిస్ రికార్డింగులు పోలీసులకు అందజేశారు. ఫిలింనగర్ లో నివాసం ఉండే ఆయన వ్యాపారి. ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని చెప్పినట్టు యుగేందర్ కుమార్ తెలియజేశారు. తనకు పాతికసార్లు బెందరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలనీకి చెందిన సి. రాజిరెడ్డి మీద తనకు అనుమానం ఉందన్నారు యుగేందర్. కొన్నాళ్ల నుండి జగపతిబాబు ఫ్యామిలీకి చెందిన స్థలాలు వివాదంలో ఉన్నాయి. కబ్జాదారులు కన్ను పడటంతో పోలీసులు సహాయంతో తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ వంటిది నిర్మించారు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #jagapathi babu
  • #Yugendra

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version