Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాల వరుస అప్‌డేట్స్‌ … ఎందుకో గానీ నైస్‌ స్టైల్‌!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాల వరుస అప్‌డేట్స్‌ … ఎందుకో గానీ నైస్‌ స్టైల్‌!

  • May 5, 2023 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాల వరుస అప్‌డేట్స్‌ … ఎందుకో గానీ నైస్‌ స్టైల్‌!

గత కొంతకాలంగా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్ని రెండు సమస్యలు వేధించేవి. ఒకటి పవన్‌ వరుసగా సినిమాలు చేయకపోవడం అయితే, రెండోది చేస్తున్న సినిమాల అప్‌డేట్స్‌ టైమ్లీ రాకపోవడం. దీంతో అసలు పవన్‌ సినిమా షూటింగ్‌ ఉందా? లేదా? అసలు ఎంతవరకు వచ్చింది సినిమా అనే వివరాల కోసం గాసిప్స్‌ మీద ఆధారపడాల్సి వచ్చేది అభిమానులకు. అయితే ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చేలా అప్‌డేట్స్‌ టైమ్‌ టు టైమ్‌ వచ్చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే నాటి టాలీవుడ్‌ కనిపిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు.

సినిమా షెడ్యూల్ పూర్తయింది, కొత్త షెడ్యూల్‌ మొదలైంది, అక్కడ షూటింగ్‌ ఉంటుంది, ఇక్కడ షూట్‌ జరిగింది అంటూ నిర్మాణ సంస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తే ఎంత బాగుంటుందో కదా. అలాంటి పనే చేస్తున్నాయి పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా టీమ్స్‌. ఇటు ‘ఓజీ’, అటు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ టీమ్స్‌ రీసెంట్‌గా సినిమా అప్‌డేట్స్‌ చెప్పాయి. దీన్ని చూసి ఎందుకు చేస్తున్నారో కానీ.. అప్‌డేట్స్‌ అయితే టైమ్‌కి ఇస్తున్నారు సూపర్‌ అని ఫ్యాన్స్‌ అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వరుస సినిమాలతో అలరించడానికి ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు. అలా ఆయన నటిస్తున్న రెండు చిత్రాల అప్‌డేట్స్‌ ఒకే రోజు వచ్చాయి. మొదట ‘OG’ టీమ్‌ ట్వీట్‌ చేయగా.. ఆ తర్వాత ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా టీమ్‌ నుండి సర్‌ప్రైజ్‌ వచ్చింది. పవన్‌ – సుజీత్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ’. ఇది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది.

ముంబయి షెడ్యూల్‌ పూర్తయిందని, మరో షెడ్యూల్‌ కోసం పుణెలో వచ్చామని టీమ్‌ చెప్పింది. ఇందులో భాగంగా ప్రియాంక మోహన్‌తో పవన్‌ పాట పాడుకోనున్నట్లు సమాచారం. మరోవైపు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. ‘ఓజీ’ షెడ్యూల్‌ అయిపోగానే పవన్‌ వచ్చి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడట. వీటితో పాటు క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

14 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

15 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

15 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version