Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Puri, Vijay: విజయ్‌ పాన్‌ ఇండియా రిలీజ్‌కి టైటిల్‌ కష్టాలు!

Puri, Vijay: విజయ్‌ పాన్‌ ఇండియా రిలీజ్‌కి టైటిల్‌ కష్టాలు!

  • March 7, 2022 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri, Vijay: విజయ్‌ పాన్‌ ఇండియా రిలీజ్‌కి టైటిల్‌ కష్టాలు!

పాన్‌ ఇండియా సినిమా చేసేటప్పుడు అన్ని భాషల్లో సినిమా టైటిల్‌ ఒకటే అవ్వాలి. అలా అయితేనే సినిమాకు సరైన రిసీవింగ్‌ ఉంటుంది అంటారు. అందుకే ఇప్పటివరకు పాన్‌ ఇండియా సినిమాలు చేసిన దర్శకులు కామన్‌ పేరునే పెట్టారు. తెలుగులో అర్థం లేకపోయినా ఆ పేరును అలానే ఉంచేశారు కూడా. అయితే పూరి జగన్నాథ్‌ చేయబోతున్న సరికొత్త పాన్‌ ఇండియా చిత్రం ‘జన గణ మన’కి ఈ విషయంలో ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. కారణం సినిమా పేరే అంటున్నారు పరిశీలకులు.

పూరి జగన్నాథ్‌ కలల సినిమా అంటే ‘జన గణ మన’ అని చెప్పేస్తారు సినిమా అభిమానులు. ఆ సినిమా గురించి ఆయన అన్నిసార్లు చెప్పారు మరి. విజయ్‌ దేవరకొండతో పూరి ఆ సినిమా చేస్తున్నారని తాజా పుకారు. దాని గురించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రాకపోయినా… సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు అయితే ఫుల్‌ స్వింగ్‌లో నడుస్తున్నాయట. సరిగ్గా ఈ సమయంలోనే సినిమా టైటిల్‌ను మార్చాల్సిన అవసరం వచ్చింది అంటున్నారు. కారణం అదే పేరుతో మరో రెండు సినిమాలు తెరకెక్కుతుండటమే.

‘జన గణ మన’ పేరుతో తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. త్వరలో ఆ సినిమా రిలీజ్‌ అవుతున్నాయి కూడా. దీంతో ఆయా చోట్ల ‘జన గణ మన’ పేరుతో సినిమా విడుదల చేయడం పూరికి అసాధ్యం. దీంతో సినిమాకు మరో పేరు పెట్టే ఆలోచన చేయాల్సిందే అంటున్నారు. తమిళంలో జయం రవి ‘జన గణ మన’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తాప్సి కథానాయిక. ఈ సినిమాను రెండు నెలల్లో విడుదల చేస్తారని టాక్‌.

Puri Jagannadh with Vijay Devarakonda

ఇక పృథ్విరాజ్‌ సుకుమారన్‌ హీరోగా మలయాళంలో ‘జన గణ మన’ పేరుతో ఓ సినిమా సిద్ధమైంఇ. ఈ సినిమాను ఏప్రిల్‌ 28న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. దీంతో ఒకే పేరుతో రెండు సినిమాలు వెంట వెంటనే రావడం కష్టం. వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్‌ సినిమాకు టైటిల్‌ మార్చడం మినహా మరేం ఆప్షన్‌ లేదు అంటున్నారు. చూద్దాం పూరి ఏం చేస్తారో.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janaganamana
  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

8 mins ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago

latest news

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version