Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

  • August 29, 2026 / 08:11 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

వరుస పరాజయాలు వచ్చాయనో లేక కొత్త కథ మీద నమ్మకమో తెలియదు కానీ.. రామ్‌ పోతినేని తన తర్వాతి సినిమా కోసం తానే మెగాఫోన్‌ పట్టుకున్నాడు. RAPO 23 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే ఈ సినిమా టైటిల్‌. కొన్ని రోజుల క్రితం డెమో షూట్‌తో మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే వేరే సినిమా కారణంగా ఇప్పుడు షూటింగ్‌ షెడ్యూల్‌ ఆగింది అని చెబుతున్నారు. ఆ వేరే సినిమా ఏంటో ఆఖరున చూద్దాం.

Rapo 23

కొన్ని ముఖ్యమైన సన్నివేశాను షూట్‌ చేసి చూసుకొని ఓకే అనుకుంటే అప్పుడు అసలు సినిమా షూటింగ్ ప్రారంభించడమే డెమో షూట్‌. ఇక ఆ విషయం వదిలేస్తే.. ఈ సినిమా టైటిల్‌ ఇదే అంటూ రెండు, మూడు పేర్లు చర్చలోకి వచ్చింది. సినిమాకు ‘ఏక’ అనే టైటిల్‌ ఓకే చేసి, దానికి ‘ది లోన్ ఉల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. లేదంటే ‘ది లోన్ ఉల్ఫ్’ అనే టైటిల్‌ కూడా చర్చలో ఉందట. త్వరలో గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌ చేసి టైటిల్‌ అనౌన్స్‌ చేస్తారని టాక్‌.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనేది ఇంకా చెప్పలేదు. సంయుక్త, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌లో ఒకరిని హీరోయిన్‌ ఎంపిక చేసుకుంటారు అని సమాచారం. ఇక పైన చెప్పిన ఆ ఇంకో సినిమానే రజనీకాంత్‌ ‘ధర్మన్‌’. ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయడానికి రామ్‌ ఓకే చెప్పాడట. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. అందులో రామ్‌ సీన్స్‌ షూట్‌ చేస్తున్నారట. ఇందులో రజనీకాంత్‌కి అల్లుడిగా రామ్‌ కనిపిస్తాడని టాక్‌. ఈ సినిమాలో రజనీకాంత్‌ కూతురిగా రాశీ ఖన్నా నటిస్తోంది. ఆమె లవర్‌ పాత్రలోనే రామ్‌ కనిపిస్తాడు. ఈ ఇద్దరూ గతంలో ‘శివమ్‌’, ‘హైపర్‌’ సినిమాల్లో కలసి నటించారు. ఇప్పుడు ఈ హ్యాట్రిక్‌ అవుతుంది.

ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #rapo 23

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

6 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

12 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

13 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version