Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sharwanand, Krithi Shetty: ‘శర్వానంద్ 35’ కి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఏంటో తెలుసా?

Sharwanand, Krithi Shetty: ‘శర్వానంద్ 35’ కి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఏంటో తెలుసా?

  • February 28, 2024 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand, Krithi Shetty: ‘శర్వానంద్ 35’ కి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఏంటో తెలుసా?

శర్వానంద్.. హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది శర్వానంద్ కి 35 వ సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అతనికి సరైన సక్సెస్ ఇంకా పడలేదు.

‘భలే మంచి రోజు’ పర్వాలేదు అనిపించినా, ‘శమంతకమణి’ యావరేజ్ టాక్ వద్ద ఆగిపోయింది. ఇక ‘దేవదాస్’ ‘హీరో’ చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్నే నిలిచాయి. అయితే శర్వానంద్ సినిమాకి అతను ఫార్మాట్ మార్చేశాడు. ఇప్పటివరకు అతను క్రైం కామెడీ జోనర్స్ ని ఎక్కువగా తీశాడు. కానీ శర్వానంద్ తో అతను చేస్తున్నది పూర్తిగా ప్రేమ కథా చిత్రం. అలా అని రెగ్యులర్ స్టైల్లో ఉండదు. ఇది చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రానికి టైటిల్ ఏంటన్నది ప్రకటించలేదు. ఇంకా (Sharwanand) ‘శర్వా 35 ‘ అనే వర్కింగ్ టైటిల్ తోనే పిలవబడుతుంది. అయితే కొన్నాళ్లుగా ఈ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అది నిజమే అని తాజా సమాచారం. అవును శర్వానంద్ – కృతి శెట్టి..ల సినిమాకి ‘మనమే’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే టైటిల్ ను అలాగే ఓ గ్లింప్స్ ను రివీల్ చేయడానికి ఓ ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

శర్వానంద్ 35 వ సినిమాకి 'మనమే' అనే టైటిల్ ని దాదాపు ఖరారు చేశారట. ఈ వారంలోనే టైటిల్ లాంచ్ వేడుకను ఏర్పాటు చేసి.. ఆ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని వినికిడి #sharwa35 @ImSharwanand @peoplemediafcy #krithishetty pic.twitter.com/FHIbmo08nE

— Filmy Focus (@FilmyFocus) February 14, 2024

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Sharwa 35
  • #sharwanand

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version