Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సోనూ టు జగ్గు… స్టార్ హీరోయిన్లకు మించి పారితోషికాలు..!

సోనూ టు జగ్గు… స్టార్ హీరోయిన్లకు మించి పారితోషికాలు..!

  • November 13, 2020 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోనూ టు జగ్గు… స్టార్ హీరోయిన్లకు మించి పారితోషికాలు..!

ఓ స్టార్ హీరోతో సినిమా చేసే దర్శకనిర్మాతలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేసుకోవడంతో పాటు.. ఆ హీరో రేంజ్ కు తగ్గ విలన్ ను పట్టుకోవడం కూడా పెద్ద పనైపోతుంది. చెప్పాలంటే స్టార్ హీరోయిన్స్ కంటే విలన్స్ కే ఎక్కువ పారితోషికాలు ఇవ్వాల్సి వస్తుందట. గతంలో జరిగిన టాలీవుడ్ నిర్మాతల సమావేశంలో ఈ విషయాన్ని చాలా డిటైల్డ్ గా వర్ణించారు. విలన్ కు అతను అడిగిన పారితోషికం ఇవ్వడంతో పాటు వారు కాల్షీట్లను దక్కించుకోవడం కూడా వీరికి పెద్ద తలనొప్పిగా మారుతుందట. ముఖ్యంగా టాలీవుడ్లో ప్రస్తుతం ముగ్గురు విలన్లు.. నిర్మాతల పాలిట నిజంగానే విలన్స్ గా వ్యవహరిస్తున్నారని టాక్. ఆ ముగ్గురు మరెవరో కాదు సోనూసూద్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు.

కరోనా టైంలో నిజమైన హీరో అనిపించుకున్న సోనూ సూద్ కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది.పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఇతన్ని ఎంపిక చేసుకుని.. ఇతని ఇమేజ్ ను వాడుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో సోనూ ఒక్క రోజుకు గాను రూ.20 లక్షల వరకూ ఛార్జ్ చేస్తున్నాడట. ఒకవేళ 20 రోజులు కనుక షూటింగ్లో పాల్గొనాల్సి వస్తే అక్షరాలా రూ.4కోట్ల వరకూ ఇవ్వాలని ముందే అగ్రిమెంట్ రాయించుకుంటాడట. ఇక మరో స్టైలిష్‌ విలన్‌ జగపతి బాబు కూడా తక్కువేమీ కాదు.

అప్పట్లో హీరోగా నటించినప్పుడు తీసుకునే పారితోషికానికి మించి ఇప్పుడు అందుకుంటున్నాడని వినికిడి.ఇతను‌ ఒక్కో సినిమాకి రూ.3 నుండీ రూ.4 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నాడట. ఇక పైన ఉన్న ఇద్దరూ అందుబాటులో కనుక లేకపోతే ప్రకాష్ రాజ్ ను విలన్ గా పెట్టేస్తుంటారు దర్శకనిర్మాతలు.ఒక వేళ పాజిటివ్‌ క్యారెక్టర్‌ చేసినా పారితోషికం విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడట ప్రకాష్ రాజ్. సౌత్‌ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ ఒక్కో సినిమాకి 2 కోట్లకి పైగానే పారితోషికం అందుకుంటున్నాడట.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Prakash Raj
  • #Sonu Sood
  • #Tollywood
  • #Villains

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

1 hour ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

3 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version