Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహేష్ వల్లే గోపీచంద్ ను తీసుకోలేదు : ఎం.ఎస్.రాజు

మహేష్ వల్లే గోపీచంద్ ను తీసుకోలేదు : ఎం.ఎస్.రాజు

  • April 17, 2020 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ వల్లే గోపీచంద్ ను తీసుకోలేదు : ఎం.ఎస్.రాజు

‘స్వప్న సంక్రాంతి ముగ్గయితే.. నేను గొబ్బెమ్మను రా’ … ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఒక్కడు’ చిత్రంలో విలన్ ప్రకాశ్ రాజ్ ఎంతో ఇంటెన్సిటీతో ఈ డైలాగ్ చెబుతాడు. ఆ చిత్రంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ హైలెట్ అని చెప్పాలి. అయితే మొదట ఈ పాత్రని మన యాక్షన్ హీరో గోపీచంద్ తో చేయించాలి అనుకున్నారట. ఆ టైములో కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా గోపీచంద్ విలన్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు.

అప్పటికే ‘జయం’ చిత్రంలో తన విలనిజంతో ప్రశంసలు అందుకున్నాడు. దాంతో ‘ఒక్కడు’ సినిమాలో కూడా గోపీచంద్ ను విలన్ గా తీసుకోవాలి అని భావించారట. అయితే దీనికి హీరో మహేష్ బాబు అంగీకరించలేదట. ఎందుకంటే… మరోపక్క మహేష్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘నిజం’ చిత్రంలో కూడా గోపీచందే విలన్. దాంతో తన రెండు సినిమాల్లోనూ విలన్ ఒక్కరే అయితే బాగోదు అనే ఉద్దేశంతో మహేష్ … గోపీచంద్ ను వద్దన్నాడట.

Tollywood Action Hero Missed Obul Reddy Role in Okkadu movie1

దీంతో ప్రకాష్ రాజ్ ను తీసుకున్నట్టు నిర్మాత యం.ఎస్.రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘గోపీచంద్ లాంటి గొప్ప నటుడిని ‘ఒక్కడు’ వంటి సూపర్ హిట్ సినిమాలో చేయించలేకపోయాను. అందుకే ‘వర్షం’ సినిమాకి తీసుకున్నాను అని’ యం.ఎస్.రాజు తెలిపారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #mahesh
  • #Mahesh Babu
  • #MS Raju
  • #okadu Movie

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

3 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

4 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

5 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version