Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » స్కూల్ డ్రస్సుల్లోనూ కేక

స్కూల్ డ్రస్సుల్లోనూ కేక

  • July 16, 2016 / 07:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్కూల్ డ్రస్సుల్లోనూ కేక

సినీ తారల సోయగాన్ని మరింత అందంగా చూపించేవి డ్రస్సులే. అందుకే హీరోయిన్లు ఫ్యాషన్ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంటారు. లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ.. తమను ఎక్కువమంది ఫాలో అయ్యేలా చేసుకుంటారు. కానీ కొందరు స్కూల్ యూనిఫామ్ లోను క్యూట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఏ డ్రస్సులో నైనా మేం అందంగానే ఉంటామని నిరూపించుకున్నారు.

సమంతSamantha, Yeto Vellipoyindhi Manasu

క్యూట్ కి పర్యాయ పదం సమంత. ఆమె మాట్లాడుతుంటే అప్పుడే టీనేజ్ లోకి అడుగు పెట్టిన అమ్మాయిలా కనిపిస్తుంది. ఇదే ఆమె స్పెషల్. అలాంటి అమ్మాయి “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో
వైట్ అండ్ బ్లూ యూనిఫామ్ ధరించి.. అచ్చమైన విద్యార్థినిలా ఆకట్టుకుంది.

హన్సికSingam 2, Hansikaతెల్లని పాలు లాంటి స్కిన్ టోన్ కలిగిన ముద్దుగుమ్మ హన్సిక. తెలుగు, తమిళ్ చిత్రాల్లో బిజీగా ఉంది. సూర్య సింగం కి సీక్వెన్స్ గా తీసిన సింగం 2 సినిమాలో హన్సిక విద్యార్ధినిగా పంజాబీ డ్రస్సులో కనిపించి మురిపించింది.

అమలాపాల్Amala Paul, Mynaa

మైనా సినిమాలో అమలాపాల్ సహజంగా నటించి నేచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. డీ గ్లామరైజ్ పాత్రలు ఇష్టంగా చేసే ఈ కేరళ కుట్టి మలయాళం “మిలి” చిత్రంలో బడికి వెళ్లే అమ్మాయిగా నటించింది. ఆ పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది. అందానికి ఫ్యాషన్ వేర్ తో అవసరం లేదని మరోసారి నిరూపించింది.

నందితNanditha, Prema Katha Chitram

స్కిన్ షో కు దూరంగా ఉండే నటి నందిత. ప్రేమ కథా చిత్రమ్ లో అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదే మూవీలో కాలేజీ విద్యార్ధినిగా యూనిఫామ్ లో కనిపించి అభినందనలు అందుకుంది.

రకుల్ ప్రీతి సింగ్Rakul preet, Current Theega
ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీతి సింగ్ కెరీర్ తొలినాళ్లలో ప్లస్ 2 విద్యార్ధినిగా నటించింది. కరెంట్ తీగ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ యూనిఫామ్ లో ముద్దుగా ప్రేక్షకులను బుట్టలో పడేసింది.

శృతిహాసన్Shruthi Haasan, 3 Movie

జీరో సైజ్ బ్యూటీ శృతిహాసన్ మరింత సన్నపడి నటించిన సినిమా త్రీ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో శృతి ఇంటర్ విద్యార్ధినిగా సిగ్గులొలికింది. శెభాష్ అనిపించుకుంది. ఏ డ్రస్సులోనైనా తన అందం తగ్గదని చాటింది.

శ్రీదివ్యSri Divya, Pencil Movie

బాల్యనటి నుంచి తెలిసిన అమ్మాయి శ్రీ దివ్య. మచ్చలేని నటనతో మంచి మార్కులు కొట్టేస్తోంది. రీసెంట్ గా వచ్చిన పెన్సిల్ చిత్రంలో ఎక్కువసేపు యూనిఫామ్ లో కనిపించి ఆకట్టుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #3 Movie
  • #Amala Paul
  • #Current Theega
  • #Hansika
  • #Mina

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

5 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

6 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

17 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

23 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

15 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

15 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

16 hours ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

16 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version