ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాఫ్ సెంచరీ కొట్టేశారు. అదేంటి అప్పుడే అన్ని సినిమాలు చేసేశారా అనుకుంటున్నారా? ఆయన అర్ధ శతకం చేసింది వయసులో. అవును దిల్ రాజుకు 50 ఏళ్లు. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, నాగచైతన్య, రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్, యశ్, సమంత, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ హాజరయ్యారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూడొచ్చు.
ఫొటోలు ఇందులో ఉన్నాయి తీసుకోగలరు….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video
