సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో టాలీవుడ్ స్టార్లు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి.. హాఫ్ శారీ వేడుకను ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్లందరూ సందడి చెయ్యడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఆర్య’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సుకుమార్. అంతకు ముందు ఇతను వి.వి.వినాయక్, శ్రీను వైట్ల వంటి అగ్ర దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు. ‘ఆర్య’ చిత్రం అప్పటివరకూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా కొనసుగుతున్న వారందరినీ టెన్షన్ పెట్టిందని దర్శకుడు రాజమౌళి కూడా ఓ సందర్భంలో అన్నాడు. అటు తరువాత ‘జగడం’ ‘ఆర్య2’ ‘100% లవ్’ ‘1 నేనొక్కడినే’ ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే చిత్రం చేస్తున్నాడు. అంతేకాకుండా ‘సుక్కు రైటింగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించి తన శిష్యులకు కూడా డైరెక్టర్ ఛాన్స్ లు ఇస్తున్నాడు సుకుమార్. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈయన శిష్యుడే అన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తన కూతురి హాఫ్ శారీ ఫంక్షన్ కు తన మొదటి సినిమా నుండీ పనిచేసిన నటీనటులను వారి ఫ్యామిలీలను అలాగే ఇండస్ట్రీలో ఉన్న అతని సన్నిహితులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించాడు సుకుమార్. ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్లు కూడా వేడుకకి వారి ఫ్యామిలీస్ తో కలిసి హాజరయ్యి సుకృతిని ఆశీర్వదించారు. అంతేకాకుండా ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎన్టీఆర్ – ప్రణీత

1

2

3

 

2) మహేష్ బాబు – నమ్రత

1

2

3

3)నాగ చైతన్య – సమంత

1

2

3

4)ఎస్.ఎస్.రాజమౌళి అండ్ ఫ్యామిలీ

1

2

3

5)అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ

1

2

6)రాజీవ్ కనకాల – సుమ

1

2

7) జగపతి బాబు

1

2

8) రామ్ పోతినేని

1

2

3

9) డైరెక్టర్ బాబీ & దేవి శ్రీ ప్రసాద్ అండ్ ఫ్యామిలీస్

1

2

10) అనసూయ భరధ్వాజ్

1

2

11)బి.ఎస్.వి.రవి విత్ డాటర్

1

2

12)అజయ్ అండ్ ఫ్యామిలీ

1

2

13)విజయ్ దేవరకొండ తల్లి

1

2

14) నవదీప్

1

2

15)పూరిజగన్నాథ్ అండ్ ఫ్యామిలీ

1

2

3

16)శివబాలాజీ – మధుమిత

1

2

17) విజయేంద్ర ప్రసాద్

18)హేమ

1

2

3

19) కృతి శెట్టి 

1

2

3

20) అనుపమ పరమేశ్వరన్ 

1

2

3)

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus