గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ పెద్ద ఆడంబరంగా జరగలేదు. ఈ ఏడాది చాలా వరకు విఘ్నాలు తొలిగిపోయాయి అని భావించిన జనాలు నిన్న అంటే ఆగస్టు 31 న ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ప్రతి సందుల్లో, అపార్ట్మెంట్లలో వినాయకుడికి స్టేజీలు కట్టి ‘జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ వేడుకలు జరిపారు. సామాన్య జనాలు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. ఏ పని మొదలుపెట్టినా.. వినాయకుడిని స్మరించుకుని మొదలుపెడితే ఆ పనికి తిరుగుండదు అని అంతా భావిస్తారు.
అందుకే గొప్ప గొప్ప వాళ్ళు కూడా వినాయక చవితి వేడుకలను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ , మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, ఆది సాయి కుమార్, జెనీలియా, యాంకర్ రవి,ప్రగ్య జైస్వాల్, కీర్తి సురేష్, అనసూయ,యాంకర్ శ్యామల వంటి సెలబ్రిటీలు వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!